Gundello

గుండెల్లో పొంగే వెన్నెల్లో
చలి గాలుల్లో
చీకట్లో ఏవేం చెయ్యాలో ఓహొహో
కన్నుల్లో వాలే చుక్కల్లో
ముని మాపుల్లో
జాముల్లో జారే జాజుల్లో ఓహొహో
అమ్మాయే అల్లే మైకంలో ఓహొ
ఓ హాయే చల్లే మత్తుల్లో
అబ్బాయే తూలే పొంగుల్లో
ముద్దాయేనంట అన్నీ కిందా మీదా
జారే చెమటల్లో

గుండెల్లో పొంగే వెన్నెల్లో
చలి గాలుల్లో
చీకట్లో ఏవేం చెయ్యాలో ఓహొహో
ఏకాంతం ఇచ్చే చూపుల్లో ఓహొహో
ఆ శాంతం అందే చెంపల్లో
ఇంకొంచం పంచే ఒంపుల్లో ఓహొహో
పిల్లందం మెచ్చే సొంపుల్లో
ఒళ్లంతా తడిమెసే చేతుల్లో ఓహొహో
జుమ్మంటే జట్టే చేతల్లో
కురిసేనా వానే ఏ మూలో
తొలి దాహంలో తడిసేనా
ఏదో చోటు అంతో ఇంతో
మరిగే శ్వాసల్లో

గుండెల్లో పొంగే వెన్నెల్లో
చలి గాలుల్లో
చీకట్లో ఏవేం చెయ్యాలో ఓహొహో
నడుముల్లో ఊగే ఊపుల్లో ఓహొహో
సుఖమేదో ఊరే పువ్వుల్లో
తడి ఒళ్లో పిండే పల్లల్లో ఓహొహో
ఆది ముల్లో ఏమో లోయల్లో
విరహాలే విరబూసే ఈ గుండెల్లో హొహో
పరువాలే కొరికే పొందుల్లో
అలిసేలా ఆడే ఆటల్లో
కసి కాటుల్లో చిందేనా ఆటు పోటు
కాస్తో కూస్తో నలిగిన వేళల్లో



Credits
Writer(s): Munna Kasi, Sriram Tapaswi
Lyrics powered by www.musixmatch.com

Link