Nuvvante Naaku

(Hello
ఓ girl-o
Hello, girl-o kiss me on my
Lips
Lips)

నువ్వంటె నాకు చాలా చాలా చాలా ఇష్టమే
అది మాటల్లోనా చెప్పలేక ముద్దే అడిగానే

హేయ్ నువ్వంటె నాకు చాలా చాలా చాలా ఇష్టమే
అది మాటల్లోన చెప్పలేక ముద్దే అడిగానే
నే నచ్చితే ఇవ్వచ్చుగా లేదంటేనే మానొచ్చుగా
అంతేగానీ అందర్లోనూ చెంపమీద లాగి కొడతావా
హేయ్ నువ్వంటె నాకు చాలా చాలా చాలా ఇష్టమే
అది మాటల్లోన చెప్పలేక... ముద్దడిగానే
ముద్దడిగానే

హెయ్ చిరాగ్గా ఉంటున్నాదంటె పరాగ్గా అనిపిస్తుందంటె
సరిగ్గా తగలాల్సింది lip to lip kiss-e
మనస్సే తడబడిపోతుంటే వయస్సే విల విలబోతుంటే
తెలుస్సా కావాల్సింది మాషాల kiss-e
Single గుంటే ఎట్టుంటాదే ఎంగిల్ పడితే బాగుంటాదే
అర్దమైనా కానట్టుగా LKG face పెడతావా

నువ్వంటె నాకు చాలా చాలా చాలా ఇష్టమే
అది మాటల్లోన చెప్పలేక... ముద్దడిగానే
ముద్దడిగానే

ఓ పెదాల్లో యంత్ర ఉంటాదే అదేదో ఆత్రంవుంటాదే
క్షణంలో ముద్దుల్నైనా అచ్చేవేస్తాదే
ఇదేదే బానే ఉందంటూ అమాంతం నీకూ అనిపిస్తే
ఒసారి practise చేసే అలవాటైపోద్దే
Sim-e లేనీ cell ఎందుకే చుమ్మా లేనీ జన్మెందుకే
నీ మంచికే చెప్తున్నానే just kiss me, kiss me తొందరగా

ఆ నువ్వంటె నాకు చాలా చాలా చాలా ఇష్టమే
అది మాటల్లోన చెప్పలేక... ముద్దడిగానే
ముద్దడిగానే
మ మ మ ముద్దడిగానే
ముద్దడిగానే



Credits
Writer(s): Bhaskarabatla
Lyrics powered by www.musixmatch.com

Link