Chinna Papa

చిన్న పాపకేమో చీర కాస్త
చిన్నదాయె రా
పెద్ద పాపకేమో పైట కాస్త
పెద్దదాయె రా
చిన్న పాపకేమో చీర కాస్త
చిన్నదాయె రా
పెద్ద పాపకేమో పైట కాస్త పెద్దదాయె

చూడలేక పోతున్నా ఆగలేక వస్తున్నా
జోరు చూపి జోకొట్టు
ముందుకొచ్చి ముద్దెట్టు
జోడు గుమ్మలొచ్చి గుద్దుకుంటే
ముగ్గులోకి దింపుతుంటే
ముద్దులాట లాడమంటే
హే హే హే హే
హే హే హే హే
అః చిన్న పాపకేమో చీర కాస్త
చిన్నదాయె రా
పెద్ద పాపకేమో పైట కాస్త
పెద్దదాయె రా
చిన్న పాపకేమో చీర కాస్త
చిన్నదాయె రా
పెద్ద పాపకేమో పైట కాస్త పెద్దదాయె

రమ్య style-u నిదర పట్టనివ్వదు
రంభ smileలు చూస్తే ఆకలెయ్యదు
ఇద్దరు ఇద్దరే హుషారుగున్న
కంచు గంటలే
నచ్చినాడే నాకు పాడు పిల్లడు
మెచ్చినాడే నన్ను ముద్దుగుంటడు
పక్కలో చిక్కితే night అంత
Sweet-u sweet-u నొప్పులే
అయ్యబాబోయ్ ఎంత ఆశో
ఇంత కాలం ఎంత loss-o
అందుకే పిల్లడా అందమంతా దోచుకో
అమ్మని జిమ్మడా హాయి
హాయి చేసుకో
దాని తస్సదియ్య జబ్బ చూస్తే
తిక్కరేగి తిమ్మిరెక్కి ఊయలూగుతోంది ఒళ్ళు
హే హే హే హే
హే హే హే హే
చిన్న పాపకేమో చీర కాస్త
చిన్నదాయె రా
పెద్ద పాపకేమో పైట కాస్త
పెద్దదాయె రా
చిన్న పాపకేమో చీర కాస్త
చిన్నదాయె రా
పెద్ద పాపకేమో పైట కాస్త పెద్దదాయె

పిల్లదానా సోకు అప్పగించుకో
కుర్ర ప్రేమ కాస్త చప్పరించుకో
మత్తుగా మెత్తగా వయ్యారమంతా ఒలకబోసుకో
ఎంత సేపు అబ్బా
చిలిపి ఆటలా
తెల్లవార్లూ rest దొరకనివ్వవా
ముద్దులే మెక్కుతూ మయ్యాన
వగలమారి మాటల ఆ ఆ
అమ్మ బాబోయ్ నిల్వనీడే
పట్టె మంచం వదిలిపోడే
అప్పుడే ఆగదే జంట
ప్రేమ జాతర
కమ్మగా తియ్యని పూల
తేనె పాతర
కోడి గిత్తలాగా కాలు దువ్వి
కొత్త మోజు కోరుకుంటే
ఒణికిపోయే వెన్నుపూస
హే హే హే హే
హే హే హే హే

చిన్న పాపకేమో చీర కాస్త
చిన్నదాయె రా
పెద్ద పాపకేమో పైట కాస్త
పెద్దదాయె రా
చిన్న పాపకేమో చీర కాస్త
చిన్నదాయె రా
పెద్ద పాపకేమో పైట కాస్త పెద్దదాయె
చూడలేక పోతున్నా హోయ్ ఆగలేక వస్తున్నా
జోరు చూపి జోకొట్టు
యా యా ముందుకొచ్చి ముద్దెట్టు
జోడు గుమ్మలొచ్చి గుద్దుకుంటే
ముగ్గులోకి దింపుతుంటే
ముద్దులాట లాడమంటే
హే హే హే హే
హే హే హే హే



Credits
Writer(s): Raj-koti, Bhauvanachandra
Lyrics powered by www.musixmatch.com

Link