Yemi Janmanu

ఏమి జన్మము ఏమి జీవనము
ఈ మాయ కాయము ఏమి జన్మంబేమి జీవనము

ఏమి జన్మంబేమిజీవన ఏది సాధ్యతమేది సౌఖ్యము
ఏమి నా ప్రారబ్ధఖర్మము స్వామి నన్నిటు చేసి మరచెను
ఏమి జన్మంబేమి జీవనమూ

దండిగా భూమండలంబున ఉండరుడకూడంగ శుక్లము
మెండుగాష్యోనితముపైవడ అండమై గర్భంబునుండయు
పిండ రూపము దాల్చెయుండుకదా
ఆ పిండ కోసము నిండు దినముల గండమేనుగదా
అందున్న శ్రమ తల్లిదండ్రులైనను తెలియబడదుగదా

పిండిగృహలో నుండి తకధిమి గుండెలదరుచు దండమెడుగుని
నిండు తొమ్మిది నెలలు చూచిక ఉండలేనని జన్మమైతిని

ఏమి జన్మంబేమి జీవనము ఈ మాయ కాయము
ఏమి జన్మంబేమి జీవనము

గర్భనరకము దాటి భువిలో
గర్భనరకము దాటి భువిలో
నిబ్బరంబుగ నిలుదమంటే
దుర్భురంబైనట్టు యాదులు గ్రొబ్బులను గ్రోళంగ ద్రోలుచు
నిబ్బరము నిముషంబు లేదు గదా
ఆ బాల ప్రాయము లాభలోభములెరుగదాయెగదా
వైరాగ్యతనమిది అబ్బరంబుగ రుచులకోరు గదా

ఏ భయాము లేకుండ తనకు అభయమొసిగే ప్రభువలెవ్వరు
శుభము జగము చూడబోము
శుభము జగము చూడబోము శభాషరణభూశరణు చేసి

ఏమి జన్మంబేమి జీవనము
ఈ మాయ కాయము ఏమి జన్మంబేమి జీవనము

ఏమి చెప్పను యవ్వనంబున కోమలాంగుల మోము చూచిన
తామరసదర్బారులకుసః ప్రేమపుట్టికమానదయయో
తామరముకనుగొప్పతుండు కదా
ఆ సమయమున పరభామలెడ మమకారమిడునుగదా
మనముననుయిట ఒక భ్రమలచెందక కమలనేత్రిని పెండ్లియాడి
విమలమగు సుచ్రాణవిడచి కుమారులనుగని భ్రమలుచెక్కెడి
ఏమి జన్మంబేమి జీవనమూ

పుత్ర మిత్ర కళాత్ర సందడి నేత్రమీసూత్రములతోగని
ధాత్రిలో భవబంధములకకి సూత్రముగ సుచ్రాణవిడచి
పాత్రుడై పడయుండవలయుగదా

మొట్టమొదలోగిండ్లలో
ఎత్తుగను మేడలను కట్టి
ఆ శక్తి నుండి...
ఆసక్తినుండిన వారు కొందరు వృద్దులై వుత్తుచేతులపోవుచుందురు. .
యారివటవటదడావనికి కోరెకలు యెడబాయకుండెను
రారుతనవారెవ్వరెంటను రారువృద్ధాప్యారులైనను

ఏమి జన్మంబేమి జీవనము ఈ మాయ కాయము
ఏమి జన్మంబేమి జీవనము

జై శ్రీమద్రమారమణ గోవిందో హరి!



Credits
Writer(s): Sweekar Agasthi, Yedla Rama Dasu
Lyrics powered by www.musixmatch.com

Link