Padthadu Thaadu - Telugu

ఎర ఎర్ర ఎర ఎర్ర నా పెదవుల్ని ముద్దాడుకోరా
గిర గిర్ర గిర గిర్ర తిరిగేస్తుంటే నను చూడవేరా
హే సర్ర సర్ర సర్ర తెగ నచ్చేసావు కుర్ర
హే జర్ర జర్ర జర్ర నా నడుమే జీలకర్ర
కర్చీఫే ఏస్కో జల్దీ జల్దీ జల్దీగా
పడతాడు తాడు తాడు ఎవడైనా
మగవాడు వాడు వాడు ఎవడైనా
పడతాడు తాడు తాడు ఎవడైనా
మగవాడు వాడు వాడు ఎవడైనా

అల్లాదిన్ కే నేను అందని దీపాన్ని
నీకోసం వచ్చేశా లుక్కేసుకో
ఐజాక్ న్యూటన్ కే దొరకని apple నే
దర్జాగా దొరికేశా పట్టేసుకో
నువు కెలికితే కెలికితే ఇట్టా
నా ఉడుకుని దుడుకుని చూపిస్తా
సరసపు సరుకుల బుట్ట
నీ బరువుని సులువుగ మోసేస్తా
మిశ మిశ మెరుపుల పిట్ట
నీ తహ తహ తలుపులు మూసేస్తా
సొగసరి గడసరి చుట్ట
నీ సెగలను పొగలను ఊదేస్తా
సోదా చేస్కో గల్లా ముల్లిగా
పడతాడు తాడు తాడు ఎవడైనా
మగవాడు వాడు వాడు ఎవడైనా
పడతాడు తాడు తాడు ఎవడైనా
మగవాడు వాడు వాడు ఎవడైనా

Champagne బాటిల్లో సొంపుల్ని అందిస్తే
దిక్కుల్ని చూస్తావే ఎత్తేసుకో
Direct అందాన్ని వాటేయడంకన్న
Urgent పనులేంటి ఆపేసుకో
నీ ఇక ఇక పకపక వల్ల
నే రక రక రకములు చూపిస్తా
ఎగరకు ఎగరకు పిల్ల
నా ఎదిగిన వయసును పంపిస్తా
నిగ నిగ నవ రసగుల్ల
నిను కొరకను కొరకను మింగేస్తా
కిట కిట కిటుకులు అన్నీ
నే టకటక టకటక లాగేస్తా
రాస్కో పూస్కో ఉండకు ఖాళీగా

ఎర ఎర్ర ఎర ఎర్ర నా పెదవుల్ని ముద్దాడుకోరా
గిర గిర్ర గిర గిర్ర తిరిగేస్తుంటే నను చూడవేరా
హే సర్ర సర్ర సర్ర తెగ నచ్చేసావు కుర్ర
హే జర్ర జర్ర జర్ర నా నడుమే జీలకర్ర
కర్చీఫే ఏస్కో రాస్కో పూస్కో
సోదాలన్నీ చేస్కో గల్లా ముల్లిగా
పడతాడు తాడు తాడు ఎవడైనా
మగవాడు వాడు వాడు ఎవడైనా
పడతాడు తాడు తాడు ఎవడైనా
మగవాడు వాడు వాడు ఎవడైనా



Credits
Writer(s): Bhaskarbhatla, Chirantann Bhatt
Lyrics powered by www.musixmatch.com

Link