Saalaa Rey Saalaa (From "Mathuvadalara")

ఏమయిందో తెలియని తికమక
మత్తెక్కే అణువణువున ఇక
మైకం కమ్మింది మనసుక
హే ఎటుగా పోతుందో కధ ఇక

साला रे साला
ఊగెను లోకం ఊలాల
साला रे साला
లోలో కల్లోన గోల

ఊపెసే drowsy dose ఇది
Loopఅయ్యే crazy maze ఇది
Lazyగా కదలని phase ఇది
राज़ ఎదో తెలియని మోజిది

साला रे साला
ఊగెను లోకం ఊలాల
साला रे साला
లోలో కల్లోన గోల

चल चल ఎముందో ముందర
మలుపులు తిరిగెను
మునుపటి కదలిక
మునుపటి కదలిక
మునుపటి కదలిక

చుట్టురా చిందర వందర
త్వరపడి మెరుపుల
పరుగున కదలిక
కదలిక పరుగున
కదలిక

పరుగాపే సమయం లేదురా
సమయమే తరిమితే
వెనకకు తిరగక
వెనకకు తిరగక, వెనకకు తిరగక, వెనకకు తిరగక

నిజమేంటో తెలుసుకో तू ज़रा
వెగటుగా మగతల
మత్తుని వదులిక
వెగటుగా మగతల
మత్తుని వదులిక, మత్తుని వదులిక, మత్తుని వదులిక, మత్తుని వదులిక, మత్తుని వదులిక, మత్తుని వదులిక



Credits
Writer(s): Rakendu Mouli, Kaala Bhairava
Lyrics powered by www.musixmatch.com

Link