Pappara Pappaa

తకిట తకిట తకిట తకిట
తకిట తకిట తకిట తకిట
తకిట తకిట తకిట తకిట
తకిట తకిట తకిట తకిట
పులివేషం పపరపప
నెమిలాట జినుకుజిక్క
కోలాటం దందకుడండా
గరగాట తయకుతయ్య

పులివేషం పపరపప
నెమిలాట జినుకుజిక్క
కోలాటం దందకుడండా
గరగాట తయకుతయ్య
ఆట ఆట కొయ్య గుర్రం ఆట
దమ్ములుంటే వచ్చి నిలిచి చూడు ఎదుట
ఆట ఆట పొగరు గుర్రం ఆట
అడుగులేస్తే భూమే అదిరి పోవాలంట
తకిట తకిట తకిట తకిట తకిట తకిట
తకిట తకిట తకిట తకిట
తకిట తకిట తకిట తకిట
తకిట తకిట తకిట తకిట
తకిట తకిట తకిట తకిట

పసుపు నలుపు
చారలున్న ఒంటితో గాండ్రిస్తూ పులివేషం కట్టి ఆడవా
మెరిసే పించం చూపులెన్నో దోచగా
పురి విప్పి నెమలల్లే నాట్యమాడవ
చూడు బంగారం కదా తెలుగు నాడు
సాటింక రానే రాదే చోటు
మన చరితే పాడుకుంటూ
ఆడు ఆడు ఆడు తెలుగోడి నాట్యమే చూపించవా
తకిట తకిట తకిట తకిట తకిట తకిట
తకిట తకిట తకిట తకిట
తకిట తకిట తకిట తకిట



Credits
Writer(s): Madan Karky, Sam C.s.
Lyrics powered by www.musixmatch.com

Link