Sa Sa Sye

ఏమైంది సారు ఏంటా హుషారు
బాగుంది జోరు ఊరంతా హోరు
హాయ్ హాయ్

ఏమైంది సారు ఏంటా హుషారు
బాగుంది జోరు ఊరంతా హోరు
ఆనందమొస్తే ఇంతే కాదా అందరూ
ఆరాలు తీసే వింతే లేదే నమ్మరు

స స సై సైరా సైరా
స స స సై సైరా సైరా
స స సై సైరా సైరా
సైరా సైరా సైరా

(స స సై సైరా సైరా
స స స సై సైరా సైరా
స స సై సైరా సైరా
సైరా సైరా సైరా)

ఏమైంది సారు ఏంటా హుషారు
బాగుంది జోరు ఊరంతా హోరు

చాల్లే జతులు చెడిపోవా మతులు
ఇల్లాంటి కుప్పిగంతులు వేస్తారా చెప్పు నీలాంటి బుద్ధిమంతులు
హే ఎన్నో పనులు వెనకబడి తరిమేటపుడు
తీరిగ్గా చెమ్మ చెక్కలు
ఆడేదెలాగో చెప్పందే అమ్మలక్కలు
ఆహ చూసాంలే ఎంత భారం
నువ్ మోసే రాచకార్యం
చేస్తాంలే మేము సైతం చేతనైన సాయం

స స సై సైరా సైరా
స స స సై సైరా సైరా
స స సై సైరా సైరా
సైరా సైరా సైరా

ఏమైంది సారు ఏంటా హుషారు
బాగుంది జోరు ఊరంతా హోరు

వేసే అడుగు ఎటు వైపో అడుగు
ఏ నింగి చుక్క వరకు దూరింది లాగా నీ కొంటె గాలి పరుగు
తీసే పరుగు బిడియపడి ఆగే బెరుకు
పెళ్లీడు ఆడ పిల్లకే ఉండాలి గాని మాలాంటి వాళ్ళకెందుకు
అరెరే అబ్బాయి నీ బడాయి
ఆకాశం తాకేనోయి
మా తోనా నీ లడాయి చాలు ఆపావోయి

అరెరే స స సై సైరా సైరా
స స స సై సైరా సైరా
స స సై సైరా సైరా
సైరా సైరా సైరా

(స స సై సైరా సైరా
స స స సై సైరా సైరా
స స సై సైరా సైరా
సైరా సైరా సైరా
స స సై సైరా సైరా
స స స సై సైరా సైరా
స స సై సైరా సైరా
సైరా సైరా సైరా)



Credits
Writer(s): Devi Sri Prasad, Chembolu Seetharama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link