Manademama Disco

ఓ పిల్లే వచ్చి కన్ను కొడితే అది dream రో
కాలు మీద కాలు పడితే మిస్సు call bro
ఒక పఫ్ఫుతోనే దిమ్మ తిరిగే crazy మాల్ bro
తాగి నువ్వు దొరికావంటే heavy scene bro
So baby నువు రావే చేద్దాం rock rock-u rock-u rock-u
Floor అంతా అదిరేలా నువు ఊపు ఊపు ఊపు ఊపు
Disco లో మనమే పిల్ల తోపు తోపు తోపు తోపు
Night అంతా జిల్ జిల్లే don't stop stop-u stop-u stop-u
stop-u stop-u stop-u stop-u stop-u stop-u stop-u stop-u
stop stop stop stop stop stop stop
మనదే మామా disco disco disco
ఇది మాసు గాళ్ళ disco disco
మనదే మామా disco disco disco
ఇది మాసు గాళ్ళ disco disco (let's go)
మనదే మామా disco disco disco
ఇది మాసు గాళ్ళ disco disco (అరె మామా)
మనదే మామా disco disco disco
ఇది మాసు గాళ్ళ disco disco
గల్లీకి వచ్చింది disco
చిచ్చా ఇంక మరి కాస్కో
ఒకటే cigarette share కొడుతూ మన మాసు బీటే ఏస్కో
ఊరికి చివరో బారు
Full style గా చేతులో beer-u
అరె కకుర్తి పడుతూ తాగకు చిన్నా drink and drive ఉంది సారు
వదిలెయ్ వదిలెయ్ వదిలెయ్ ఉన్న బాధల్ని సారు
పిలిచెయ్ పిలిచెయ్ పిలిచెయ్ కొట్టి దోస్తులకు ఫోను
పదరా పదరా పదరా చిన్నా మనదే ఈ scene-u
కొట్రా కొట్రా DJ ఇది local ట్యును ట్యును ట్యును
Tune Tune Tune Tune Tune
మనదే మామా disco disco disco
ఇది మాసు గాళ్ళ disco disco
మనదే మామా disco disco disco
ఇది మాసు గాళ్ళ disco disco (let's go)
మనదే మామా disco disco disco
ఇది మాసు గాళ్ళ disco disco (అరె మామా)
మనదే మామా disco disco disco
ఇది మాసు గాళ్ళ disco disco
Exam పొతే don't worry, నీ పోరి విడిచేస్తే don't worry
దోస్త్ హాండే ఇస్తే don't worry, life సంకనాకినా don't worry
చిరాకు దొబ్బేస్తే ఆకరికి, ముఖాన ఉమ్మేస్తే కాకరించి
ఈ చెత్తనంతా వదిలేసి నువు free అయిపో ఓ step ఏసి
ఆడ్రా ఆడ్రా ఆడ్రా నువు చిందాడి పాడరా
పోరా పోరా అందర్నీ కలుపుకొని పోరా
కొట్రా కొట్రా కొట్రా నీ విజయం వినిపించేలా
గెలిచెయ్ గెలిచెయ్ గెలిచెయ్ నీ గెలుపుకే అలుపొచ్చేలా
What is this? Bill
What is this? Bill
What is this? Bill
What is this? Bill
What what what what is this?
What what what what is this?
What what what what is this?
They paid know? No
మనదే మామా disco disco disco
ఇది మాసు గాళ్ళ disco disco
మనదే మామా disco disco disco
ఇది మాసు గాళ్ళ disco disco
మనదే మామా disco disco disco
ఇది మాసు గాళ్ళ disco disco (అరె మామా)
మనదే మామా disco disco disco
ఇది మాసు గాళ్ళ disco disco (let's go)

All okay



Credits
Writer(s): All Ok, Asuraa Muzic, Shashank
Lyrics powered by www.musixmatch.com

Link