Dil Le Lekunte (From "Beautiful")

ఈ love ఒక తలనొప్పి
ఈ ప్రపంచంలో ఏ Saridon తగ్గించలేని
ఏ జాన్ uncle, दिल ఏ లేకుండుంటే ప్రేమించకపోయేటోడ్ని
ప్రేమించకపోయుంటే నే చదివేటోడ్ని
చదువే ఉండుంటే ఏదో ఒకటయ్యేటోడ్ని, కానీ

दिल ఏ లేకుంటే love లో పడేటోడ్నా
Love లేకుంటే చదువే finish అయ్యేది కదా
చదువే finish అయితే job ఏదో ఉండేది, కదా
ఏ డాక్టరో ఇంజినీరో అయ్యేటోడ్ని కదా
Love గివ్ అంటూ చక్కర్ల ఇరికి జిందగీ మొత్తం సంకే నాకింది
నొప్పి ఇప్పుడు control అయితలేదు దిల్లు దిమాగు కల్లాస్ అయినై
दिल ఏ లేకుంటే loveలో పడేటోడ్నా
అరె love లేకుంటే చదువే finish అయ్యేది కదా

Love ఏ నన్ను నమ్మించి చేసింది ధోకా
ఆ ధోకాలో నా दिल కూడా ఉంది కాకా
दिल అనేదే లేకుంటే హాయిగుండేది
ఏ stress లేకుండేది మొత్తం సుఖంగుండేది
అరె दिल అంటేనే दुश्मन కంటే danger రా
నీ body లోనే ఉండి చంపేస్తుందిరా
Love గివ్ అంటూ చక్కర్ల ఇరికి జిందగీ మొత్తం సంకే నాకింది
నొప్పి ఇప్పుడు control అయితలేదు దిల్లు దిమాగు కల్లాస్ అయినై
दिल ఏ లేకుంటే loveలో పడేటోడ్నా
అరె love లేకుంటే చదువే finish అయ్యేది కదా

మజ్ను చేస్తుంది दिल ఏ పాగల్ చేస్తుంది
అరె దమ్ము ఖలేజా ఉన్నోడ్నైనా ఉల్లూ చేస్తుంది
ఓ ఫాల్తూ feeling ఏ పెట్టి follow అంటుంది
Heart beatతో ఆటే ఆడి out చేస్తుంది
అరె दिल ను నమ్మద్దంటూ కుల్లా చెప్తున్నా
నమ్మావంటే బేవకూఫ్ లేడు నీకన్నా
Love గివ్ అంటూ చక్కర్ల ఇరికి జిందగీ మొత్తం సంకే నాకింది
నొప్పి ఇప్పుడు control అయితలేదు దిల్లు దిమాగు కల్లాస్ అయినై
दिल ఏ లేకుంటే loveలో పడేటోడ్నా
అరె love లేకుంటే చదువే finish అయ్యేది కదా

Credits
Writer(s): Ravi Shankar, Sirasri
Lyrics powered by www.musixmatch.com

Link