Saami Lingo - Telugu

నువ్ బాగా పండుకుంటే తన్ని మేమి లేపినామ్
నీ jeans, t-shirt కి ఇస్త్రీ మేము చేశినాం
Exam లు రాస్తుంటే చిట్టీల్ అందించినాం ఏయ్ ఏయ్ యా
అరె పక్కనోన్ భరాత్ ల తీనుమారు చేసినాం ఏయ్ ఏయ్ యా
ఆడికి పోయినంక మమల్ని దేక్తవో దేకవో యహా
అరె ఓ లింగో సామి రంగో మన దోస్తానా మర్చిపోకురా
అరె ఓ లింగో సామి రంగో నీ photo లకి లైక్లు కొడతాంరా
అరె ఓ లింగో సామి రంగో మందు తాగనీకి పైసల్ పంపు రా

Langar house పోయ్ లంగా పన్లు చేశినాం
చార్మినార్ కి పోయ్ చిచోరా పన్లు చేశినాం
సాలాగాన్లను తీస్కొని సాలార్ జంగ్ museum పోయినం
Tank బండ్ పోయి tank కాలి చేసి ఒచ్చినం
గోల్కొండ పోయ్ గుడిల గంట కొట్టినం
Uncle గాడు దమ్ చేస్తే రాళ్ళేశి కొట్టినం
నాగార్జున్ సాగర్ కట్ట మీద నాగిన్ dance చేశినం
పతంగ్లు ఎగరేసి కించు కాట్ కొట్టినం
ఆడికి పోయి ఇట్లానే హంగామా చెయ్ రా యహా
అరె ఓ లింగో సామి రంగో ఆడ office ల జాబు కొట్టురా
అరె ఓ లింగో సామి రంగో నువ్వు బికినీల ఎంట పోకురా
అరె ఓ లింగో సామి రంగో నువు పెట్టె నిండా పైసల్ పట్క రా
तू किसीसे कुछ कम नही
किस के भी बाप से डर नही
तेरको पोट्टीयों का तो कुछ कम नही
किसीके जीने उतना दम नही
ఆడ కాకుల్ గద్దల్ ఎనకల్ పడ్తాయ్ జర చూశి రా
ఆడ ఈగల్ దోమల్ పెద్దగుంటాయ్ జాగ్రత్త రా
Thumsup bottle కన్నా నీళ్ళ bottle full costly రా
ఎక్కువ తక్కువ చేసినమంటే నువ్ పరెషానురా

ఈడ ఏమి లేనోడ్వి నువ్ Emirates ఎక్కుతవ్
Vespa తోలినోడ్వి ఆడ Tesla నువు నడుపుతావ్
చిక్కడిపల్లి చూస్నోడ్వి Chicago చూస్తవ్
గల్లీల ఎగిరినోడ్వి ఆడ disco డాన్సులు చేస్తవ్
Compound పోయినోడ్వి ఆడ club నువు పోతవ్
తాటి కల్లు ఆపి నువ్వు Tequila కొడ్తవ్
బిర్యానీ మానేసి Burger king తింటవ్
IPL బంద్ చేసి Baseball చూస్తవ్
Vegas పోయినవ్ అంటే అంతా లుటాయించుకొని వస్తవ్ యహా
అరె ఓ లింగో సామి రంగో నువు బద్మాష్ గాని లెక్కల్ చెయ్యకురా
అరె ఓ లింగో సామి రంగో నువు బైగన్ ల కలిశిపోకు రా
అరె ఓ లింగో సామి రంగో మాకు అంగీలు పాంట్లు పంపురా



Credits
Writer(s): Rahul Sipligunj
Lyrics powered by www.musixmatch.com

Link