Entabba Taku

ఎందబ్బా టకు చికుదెబ్బ
ఓ యబ్బా ఒలపుల బాబ్బా
నీ చూపే మాధనుడి విల్లంబా
హోషియా లవ్ షికార్
సై రబ్బా చకుముఖి దెబ్బా
వెయ్ రబ్బా పువ్వుల పుబ్బా
నీ షేపే సెంటర్ జగదాంబా
మేరీ జాన్ లవ్ తుఫాన్
సభరనమయవలుసాను మత్తేభ

చిరునామా తొలిప్రేమ నాదైతే ఐ లవ్ యు
అలివేణి మృదుపాని నావైతే ఐ కిస్ యు
మహారాజు నావాడని చిలకమ్మా చిటికేసే
ఆవురన్న వయసు వరస తెలిసెను
అవిరైన సొగసు ఎగసి కురుసెను
శృంగార వాకిళ్లలో
బంగారు కౌగిళ్ళలో
ఓసి మనసా ఓస్ ఓస్ మనసా
నీకు తెలుసా కిస్ మిస్ పనసా
లేత వయసా లే లే వయసా
నాకు వరసా నువ్వే పురుష
యాంగేజి రంగావల్లుల్లో

సై రబ్బా చకుముఖి దెబ్బా
వెయ్ రబ్బా పువ్వుల పుబ్బా
నీ షేపే సెంటర్ జగదాంబా
మేరీ జాన్ లవ్ తుఫాన్

నెలరాజు నీ శ్రీమతి ఎవరంటూ నిలదీసే
కోకిలమ్మ కొసరి శుభము పలికెను
కొమ్మచాటు చిలిపి చిలక పిలిచెను
సాయంత్ర మంత్రాలతో
సంపెంగ ధూపాలతో
బావ మధన బంతిపూల భజన
పైట గురిలో బాణం భజన
భామ లలన బంతులాట వలన
బొమ్మ తగిలి బజ్జోగలన
టీనేజీ మోజు పూలల్లో...

ఎందబ్బా టకు చికుదెబ్బ
వెయ్ రబ్బా పువ్వుల పుబ్బా
నీ చూపే మధనుడి విల్లంబా
హోషియా లవ్ షికార్
సభరనమయవలుసాను మత్తేభ



Credits
Writer(s): Veturi Murthy, Koteswara Saluri
Lyrics powered by www.musixmatch.com

Link