Undipova - Telugu

నా లోన నువ్వే చేరిపోయావా
నీ చెలిమినే నాలో నింపావా
Oh, I fall in love నీ మాయల్లోనే
Oh, I fall in love తెలిసిందా

ఉండిపోవా నువ్విలా
రెండు కళ్ల లోపల
గుండె చాటులో ఇలా
తీపి ఉప్పెనే కలా
నువ్వే నాకు సొంతమైన
ఏకాంత మంత్రమై
నువ్వే చూడనంతగా ప్రేమించాను నిన్నుగా
నా లోన నువ్వే చేరిపోయావా
నీ చెలిమినే నాలో నింపావా
Oh, I fall in love నీ మాయల్లోనే
Oh, I fall in love తెలిసిందా
నిన్నే నిన్నే చూస్తూ
నేను ఎన్నో అనుకుంటాను
కన్ను కన్ను కలిసే వేళ మూగైపోతాను
మధురముగా ప్రతీ క్షణమే
జరగనిదే నేను మరువడమే
Oh, I'm feeling high నీ ప్రేమల్లోనే
Oh, I'm flying now నీ వలనే

ఉండిపోవా నువ్విలా
రెండు కళ్ల లోపల
గుండె చాటులో ఇలా
తీపి ఉప్పెనే కలా
నువ్వే నాకు సొంతమైన
ఏకాంత మంత్రమై
నువ్వే చూడనంతగా ప్రేమించాను నిన్నుగా
నా లోన నువ్వే చేరిపోయావా
నీ చెలిమినే నాలో నింపావా
ఎంతో ఆలోచిస్తూ ఉన్నా
ఏమీ అర్థం కాదు
అంతా నీవే అయిపోయాక
నాకే నే లేను
చిలిపితనం తరిమినదే
జత కలిసే చిరు తరుణమిదే
Oh, I wanna say నా పాటల్లోనే
Oh, I wanna stay నీతోనే

ఉండిపోవా నువ్విలా
రెండు కళ్ల లోపల
గుండె చాటులో ఇలా
తీపి ఉప్పెనే కలా
నువ్వే నాకు సొంతమైన ఏకాంతమంత్రమై
నువ్వే చూడనంతగా ప్రేమించాను నిన్నుగా

నా లోన నువ్వే చేరిపోయావా
నీ చెలిమినే నాలో నింపావా



Credits
Writer(s): Shekar Chandra, Purnachary
Lyrics powered by www.musixmatch.com

Link