Nuvvu Nenu Anna

నువ్వు నేను అన్న, జంట కలుసుకున్న
పెళ్ళిలో మంత్రమే తడబడే
కనులు ముసుకున్నా, కలలు తెరుచుకున్న
కలవని మనసులే జతపడే
ఒకటిగా సాగేను ఈ దారి ఏ దురమొ
చేరేది ఎ తిరమో
ముడులను వేసేటి ఈ ఆశలే తిరుణో
జరిగేటి కధ మారునో
నువ్వు నేను అన్న, జంట కలుసుకున్న
పెళ్ళిలో మంత్రమే తడబడే
మాంగల్యం తంతునా మేనా మమజీవన హేతున
సంజె భద్రామే సుమగే సంజీవ శరదాంశకం

ఈ నవ్వులన్ని ఓ చోట కలిసి
ఉహాలకే రెక్కలనే తొడిగే
ఆ ఆ. ఈ పువ్వులన్ని ఓ పూట మెరిసే
చీకటినే రంగులనే అడిగే
మూసిన తలపులన్ని తెరిచి
నిజమంటూ నేడు మరచి
రేపటికై వాకిట నిలిచే
సాగేను ఈ దారి ఏ దురమొ చేరేది ఎ తిరమో
ముడులను వేసేటి ఈ ఆశలే తిరుణో
జరిగేటి కధ మారునో

పదులంటు లేని ఈ ప్రశ్నలేవో
వలపులలో తెలియని వల విసిరే
ఆ ఆ... కబురంటు లేని ఈ హృదయలేవో
మలుపులలో మరణముతో నడిచే
ఆరో ప్రానమన్న ప్రేమ ప్రాణాలు కోరుతుంటే
ఈ కాలం కదలక చూసే
సాగేను ఈ దారి ఏ దురమొ
చేరేది ఎ తిరమో
ముడులను వేసేటి ఈ ఆశలే తిరుణో
జరిగేటి కధ మారునో



Credits
Writer(s): Jeevan Babu, Shyam Kasarla
Lyrics powered by www.musixmatch.com

Link