Nenu Ready

నేన్ ready అబ్బయా నువు ready-ah
నేన్ ready అబ్బయా నువు ready-ah
నేన్ ready అబ్బయా నువు ready-ah
నేన్ ready అబ్బయా నువు ready-ah
నీకిష్టమైన పూలెట్టుకొచ్చాను, low neck జాకెట్టు కుట్టించుకొచ్చాను
నేన్ ready అబ్బయా
నేన్ ready అమ్మయా నువు ready-ah
నేన్ ready అమ్మయా నువు ready-ah
హొయ్ నేన్ ready అమ్మయా నువు ready-ah
నేన్ ready అమ్మయా నువు ready-ah

హేయ్ ముందరేమో జజ్జనక ఎనక చూస్తే లజ్జనక
చీర కట్టి ఉంది కదా శీకాకుళం సిలకా

ఓరి నీ దుంప తెగ కొరికి చూడు తొందరగా
వేడి వేడిగున్నదిగా వయ్యారాల పుల్కా
రంభకే నువక్క నీ బుగ్గ నేను నొక్క
దిబ్బరాళ్ల జబ్బ నీ సోకు సూపరబ్బా
నీకిష్టమైన పూలెట్టుకొచ్చాను
నా ఈడు బొబట్టు మూటెత్తుకొచ్చాను
నేన్ ready అబ్బయా అబ్బయా అబ్బయా
నేన్ ready అబ్బయా నువు ready-ah
నేన్ ready అబ్బయా నువు ready-ah
హొయ్ నేన్ ready అమ్మయా నువు ready-ah
నేన్ ready అమ్మయా నువు ready-ah

ఉండలేను ఒంటరిగా చెయ్యి వెయ్యి తుంటరిగా
ఒగ్గితే దొరకదుగా మరక వీధి మొలక

నడుమే ఐస్సలక తడుముకోర తద్దినక
తస్సదియ నరం నరం పెట్టెయ్యరా మెలిక
పాలకొల్లు పాప పరువాల లాలిపాప
బొమ్మిడాయి చేప నీ shapeలేరే సోపా
నీకిష్టమైన కూరొండుకొచ్చాను, ముద్దులో తాపెట్టి కల్లెట్టుకొచ్చాను
నేన్ ready అబ్బయా అబ్బయా అబ్బయా
నేన్ ready అబ్బయా నువు ready-ah
నేన్ ready అబ్బయా నువు ready-ah
హెయ్ నేన్ ready అబ్బయా నువు ready-ah
నేన్ ready అబ్బయా నువు ready-ah
నీకిష్టమైన పూలెట్టుకొచ్చాను, low neck జాకెట్టు కుట్టించుకొచ్చాను
నేన్ ready అబ్బయా



Credits
Writer(s): Bhaskara Bhatla, M.m. Srilekha
Lyrics powered by www.musixmatch.com

Link