Hai Re Hai

హాయ్ రే హాయ్ జాంపండురోయ్
హాయ్ రే హాయ్ జాంపండురోయ్
కళ్ళ ముందు కదులుతొంది రొయ్
ముద్దుగా
ఏ రూపురా ఏ రంగురా
ఏ రూపురా ఏ రంగురా
సొంతమైతే అంత కన్ననా
అయ్య బాబోయ్
హాయ్ రే హాయ్ జాంపండురోయ్
హాయ్ రే హాయ్ జాంపండురోయ్
చూడగానే నోరూరెరోయ్ తియ్యగా
ఏ రూపురా ఏ రంగురా
ఏ రూపురా ఏ రంగురా
సొంతమైతే అంత కన్ననా
అయ్య బాబోయ్

అందమైన కొన సీమ కొబ్బరాకులా
తెల్లవారి వెలుగులోన
తులసి మొక్కలా
పెరటిలోన పెంచుకున్న ముద్దబంతిలా
పెరుగులోన నంజుకున్న ఆవకాయలా
బుట్ట బొమ్మలా పాల పిట్టలా
గట్టు దాటు గోదారిలా
యెయ్యెయ్యె యెయె యెయె యెయ్యెయ్యె
యెయ్యెయ్యె యెయె యెయె యెయ్యెయ్యె
హొయ్ తేనె చుక్కలా వాన చినుకులా
మామ్మ గారి ముక్కు పుడకలా
ఉంది పిల్ల
హాయ్ రే హాయ్ జాంపండురోయ్
హాయ్ రే హాయ్ జాంపండురోయ్

పాత తెలుగు సినిమాలో సావిత్రిలా
ఆలయాన వెలుగుతున్న చిన్ని దివ్వెలా

తామరాకు ఒంటి పైన
నీటి బొట్టులా
వాకిలంత నిండి వున్న
రంగు ముగ్గులా
చేప పిల్లలా చందమామలా
ముద్దు ముద్దు మల్లె మొగ్గలా
యెయ్యెయ్యె యెయె యెయె యెయ్యెయ్యె
యెయ్యెయ్యె యెయె యెయె యెయ్యెయ్యె
ఒయి చెరుకు పంటలా
భోగి మంటలా
పసుపు రంగు ఇంటి గడపలా
ఉంది పిల్ల
హాయ్ రే హాయ్ జాంపండురోయ్
హాయ్ రే హాయ్ జాంపండురోయ్
కళ్ళ ముందు కదులుతొంది రొయ్
ముద్దుగా
ఏ రూపు రా ఏ రంగురా
ఏ రూపురా ఏరంగురా
సొంతమైతే అంత కన్ననా
అయ్య బాబోయ్

హాయ్ రే హాయ్ జాంపండురోయ్
హాయ్ రే హాయ్ జాంపండురోయ్
యెయ్యెయ్యె యెయె యెయె యెయ్యెయ్యె
యెయ్యెయ్యె యెయె యెయె యెయ్యెయ్యె
యెయ్యెయ్యె యెయె యెయె యెయ్యెయ్యె
యెయ్యెయ్యె యెయె యెయె యెయ్యెయ్యె



Credits
Writer(s): Dj Sheizwood, Lipi
Lyrics powered by www.musixmatch.com

Link