Rangoola Lokam - Telugu

రంగుల లోకం చూసి rainbow మోసపోయేగా
నల్లని చీకట్లోని shining గుండె కోసేగా
అద్దాల house ఏమో జైలల్లె అనిపించి
Teenage hearts ఏమో పగిలేనుగా
మత్తిచ్చే చెరలోన ఓ మాయ వలలోన
అడ్డంగా చిక్కేసి కుమిలేనుగా
ఈ క్షణమే విరిగెనుగా freedom కోరిన రెక్కలిక
ఓ యువత తెలిసినిదా
Enjoy చివరకు బెడిసెనా పాపం
నాన్న అరుపే మీకు నేడు miss అయ్యిందా
అమ్మ ఒడినే మించిన హాయుంటుందా
తోడ పుట్టిన వాళ్ళ ఆటే మురిపిస్తుందా
ఇంటి ప్రేమల కిక్కు గుర్తొస్తుందా

రంగుల లోకం చూసి rainbow మోసపోయేగా
నల్లని చీకట్లోని shining గుండె కోసేగా
సరదాలు అల్లర్లు, హుక్కాలు enjoy లు
Champagne పై నురగేలే oh my dude!
మత్తంటే బుడగేలే, క్షణమైతే పగిలేనే
ఆపైన మిగిలేది nothing acute
ఎక్కడికి మీ పయనం
Target తెలియని ఓ యువత
చిక్కులదే ఆ shining
చిక్కితే చుకలే కనబడు
అమ్మ గోరుముద్దే మీకు జోరుగా ఏడ్పిస్తుందా
నాన్న మాటే జోలై వినిపిస్తుందా
చెల్లితో చేసిన గోలే మళ్ళీ గుర్తొస్తుందా
దారే తప్పిన మీకు బుద్దొస్తుందా
I'm bored and I'm bored
I really got bored
I can't stop thinking about getting all doped
I wanted go to home
I'm really missing home
I can't stop thinking about reaching our home



Credits
Writer(s): Bhashya Sree, Jd Jawz
Lyrics powered by www.musixmatch.com

Link