Burru Burru Bulli Car-U

అరె బాబు నీకు అంత సీను లేదురా
ఎంత కోరుకున్నా నన్ను అందలేవురా

అరె బాబు నీకు అంత సీను లేదురా
ఎంత కోరుకున్నా నన్ను అందలేవురా
అట్టా ఎక్కువగ లెక్కలేసుకోకు అంతలా
ఎక్కువగ లెక్కలేసుకోకు అంతలా
లేని పోని టైము వేస్టు ఎందుకిలా
బుర్రు బుర్రు నేల బారు బుల్లి కారు నువ్వులే
నింగిలోని aeroplane నేనులే
బుర్రు బుర్రు నేల బారు బుల్లి కారు నువ్వులే
నింగిలోని aeroplane నేనులే

రోడ్డు మీద cat walk కెవ్వు కేకలే
Youth గుండెలోన గుచ్చుకోవ పూల బాకులే
సందు చూసి నాకు sight కొట్టమాకులే
నీ focus అంతా నా పైన పెట్టమాకులే
Try చేయకలా ఊరికూరికే
Try చేయకు అలా ఊరికూరికే
ఈ అందమంతా నాకు తగిన వాడికే
బుర్రు బుర్రు నేల బారు బుల్లి కారు నువ్వులే
నింగిలోని aeroplane నేనులే
బుర్రు బుర్రు నేల బారు బుల్లి కారు నువ్వులే
నింగిలోని aeroplane నేనులే

అరె baby అంత సీను నీకు లేదులే
నన్ను ditch కొట్టి నువ్వు వెళ్ళలేవులే

అరె baby అంత సీను నీకు లేదులే
నన్ను ditch కొట్టి నువ్వు వెళ్ళలేవులే
అరె ఒక్కసారి పక్కనొచ్చి ఆడు భాంగ్రా
ఒక్కసారి పక్కనొచ్చి ఆడు భాంగ్రా
నీ ఫేటు మార్చి పంపుతాను super star లా
బుర్రు బుర్రు నేల బారు బుల్లి కారు నువ్వులే
నింగిలోని aeroplane నేనులే
బుర్రు బుర్రు నేల బారు బుల్లి కారు నువ్వులే
నింగిలోని aeroplane నేనులే
బుర్రు బుర్రు నేల బారు బుల్లి కారు నువ్వులే
నింగిలోని aeroplane నేనులే
బుర్రు బుర్రు నేల బారు బుల్లి కారు నువ్వులే
నింగిలోని aeroplane నేనులే



Credits
Writer(s): Intense, Ramajogayya Sastry, Reegdeb Das
Lyrics powered by www.musixmatch.com

Link