Hey Choosa

హే చూశా నేను నీ వైపు
నువ్వు నన్నే చూడనంత సేపు
దోబుచులాటేదో నీతో బాగుందిరా
నా ఇష్టం దాచుకుంది చూపు
నా కోపం పెంకి కాసేపు
అంతులేని ఆశేదో ఎదలో దాగుందిరా

అలిగినా అడిగినా నీ దానిని
మురుసినా మెరిసినా నీ వల్లనే
తలచినా తరిమినా నీ ధ్యాసనే
ఓహో ఓహో
గుప్పెడు గుండెలో అవుతోందని
నువ్వనీ నవ్వుతున్నా ముందరే
అందుకే ఇంతగా ఈ అల్లరి
ఓహో ఓహో

హా నా కోసం ఆరాటం
ముద్దుగానే ఉంది చాలా
ఓ కొత్త మోమాటం
వేళ కాని ఈ వేళ
హా వెంటపడి మరీ కంటపడనుగా
విచిత్రమో వింత వైఖరి
సొంతవారితో ప్రయాణమో
అలిగినా అడిగినా నీ దానిని
మురుసినా మెరిసినా నీ వల్లనే
తలచినా తరిమినా నీ ధ్యాసనే
ఓహో ఓహో

గుప్పెడు గుండెలో అవుతోందని
నువ్వనీ నవ్వుతున్నా ముందరే
అందుకే ఇంతగా ఈ అల్లరి
ఓహో ఓహో



Credits
Writer(s): Mahati Swara Sagar, Krishna Chaitanya
Lyrics powered by www.musixmatch.com

Link