Ide Kalala Vunnadhe (From "Bharat Ane Nenu")

నననన న్నాన్నన న్నాన్నన ననన...

నననన న్నాన్నన న్నాన్నన ననన...
అరెరే ఇది కలలా ఉన్నదే
హయ్యయో కానీ జరిగిన నిజమిదే
నా కథలో అతను ఇదెలా నమ్మను
నా జతలో తనను నేనెలా చూడను
అసలేమవుతుందో ఇంక ఇంక అర్థమయ్యే లోపు
సుడిగాలై నన్ను చుట్టేసిందో అందగాడి కనుచూపు
అరెరే ఇది కలలా ఉన్నదే

హో... హయ్యయో కానీ జరిగిన నిజమిదే

నననన న్నాన్నన న్నాన్నన ననన...

ఎవ్వరికుంటుంది అరె ఎందరికుంటుంది
హయ్యయయ్యో ఇంతద్రుష్టం నాకే దొరికింది
ఎన్నడు అడగంది ఎదురుగ వచ్చింది
ఈ నిజమూ నేను రాజీపడగా సమయం పడుతుంది
జగమే వినగా గొంతు పెంచి చెప్పుకోవాలనుంది

కనులు కలలు మెరిసిపోయే గొప్ప వార్తే ఇది
జనమంతా నన్ను యువరాణిల చూసే రోజు ముందుంది

అరెరే ఇది కలలా ఉన్నదే

హయ్యయో కానీ జరిగిన నిజమిదే

అందరివాడైన
అందనివాడైన
ఎవ్వరు చూడని ఏకాంతంలో నాతో వుంటాడే
తనతో నేనేనా అనిపించే పనిలోన
ఎప్పడికప్పుడు ఆశ్చర్యంలో ముంచేస్తుంటాడే
పరదా విడని అతని మౌనం ఏమి మాట్లాడకున్నా
సరదా చిలికే అతని చూపు ప్రేమకే సూచన
మా మనసులు రెండు మాట్టాడందే ఇంత కథ జరిగేనా
అరెరే ఇది కలలా ఉన్నదే
హయ్యయో కానీ జరిగిన నిజమిదే
నననన న్నాన్నన న్నాన్నన ననన...



Credits
Writer(s): Devi Sri Prasad, Ramajogayya Shastry
Lyrics powered by www.musixmatch.com

Link