Gudivaada Gummaro (From "Bangaru Bullodu")

గుడివాడ గుమ్మరో
గుమ్మా గుమ్మా గుందిరో
ముడేసి నే పడేసుకోనా
గుంటూరు గుంటడు
యమా యమా గున్నడు
మిలేసి నే కలేసుకోనా
తడి పొంగులో తస్సాదియ్యా
మడి దున్నుకో ఓ బావయ్యో

(గుడివాడ గుమ్మారో)
(గుమ్మా గుమ్మా గుందిరో)
(ముడేసి నే పడేసుకోనా)
(గుంటూరు గుంటడు)
(యమా యమా గున్నడు)
(మిలేసి నే కలేసుకోనా)

అరె గుడివాడ గుమ్మరో
గుమ్మా గుమ్మా గుందిరో
ముడేసి నే పడేసుకోనా
గుంటూరు గుంటడు
యమా యమా గున్నడు
మిలేసి నే కలేసుకోనా

(తన మన యవ్వారం పోవాలయ్యో)
(చురుకు చూపేవయ్యో)
(సరుకు చూసేవయ్యో)
(లబ్బరు పిల్ల తినవే చక్కర బిళ్ళ)
(మాపటికల్లా తప్పవే తిప్పలు మల్లా)

చిరుజల్లు కొట్టిందే
చిటా పట చిన్నారి
చలి మంట ఏసెయ్యనా
వరదల్లె పొంగింది
వలపంతా ఓరయ్యో
ఒడుపెంతో చూసెయ్యనా
అదిరే చలి బంగారు బొమ్మ
ముదిరే ఇది వన్నెల రెమ్మ
పుడితే కసి గువ్వల చిన్న
చెడదా మది ముద్దుల కన్నా
అరె అల్లాటప్పా యవ్వారాలు
సాగవే బుల్లెమ్మో
అరె ఒంపులు దోచే వెచ్చని పక్క
వేద్దాం రావమ్మో
హాయ్ గుంటూరు గుంటడు
యమా యమా గున్నడు
మెలేసి నే కలేసుకోనా
అః అః అః అః
గుడివాడ గుమ్మరో
గుమ్మా గుమ్మా గుందిరో
ముడేసి నే పడేసుకోనా

తందాన తానా తన
తందాన తానా తానా
తానా తందనన న
తానా తందానన న
తానా తందనన తానా

పరువాల పేరంటం
హుషారుగా పిల్లోడా
ఒడిలోనే పెట్టెయ్యనా
సరసాల తారంగం
తిరకాసు బుచ్చమో
జల్సాగా లాగించనా
పనిలో పని అద్దిరబన్న
మొదలై మరి ఒంటరిగున్న
పదవే అంటూ చమ్మక చల్లో
పడతా పని తింగరి బుల్లో

తయ్య తక్క ముద్దుల మేళం
మోగాలీ పూట
హద్దులు దాటే అల్లరి వేట
సాగాలీ చోట

హొయ్ హొయ్
గుడివాడ గుమ్మరో
గుమ్మా గుమ్మా గుందిరో
ముడేసి నే పడేసుకోనా
యహా యహా యహా యహా
గుంటూరు గుంటడు
యమా యమా గున్నడు
మిలేసి నే కలేసుకోనా
తడి పొంగులో తస్సాదియ్యా
మడి దున్నుకో ఓ బావయ్యో

(గుడివాడ గుమ్మరో)
(గుమ్మా గుమ్మా గుందిరో)
(ముడేసి నే పడేసుకోనా)
(గుంటూరు గుంటడు)
(యమా యమా గున్నడు)
(మెలేసి నే కలేసుకోనా)



Credits
Writer(s): Raj-koti, Bhuvanachandra
Lyrics powered by www.musixmatch.com

Link