Gramam

తీయగా పాడే కోయిలమ్మ సాక్షిగా
అందమైనది మా ఊరు
పారుతున్న యేరు సాక్షిగా సుందరమైనది మా ఊరు
పొద్దునే ఇంటి ముందు చల్లే కళ్ళాపి సాక్షిగా స్వచ్ఛమైనది మా ఊరు

దేశానికి వెన్నుముక్కయి అన్నం పెట్టే రైతుల కొలువే గా ఈ ఊరు
ఆరు బైట పడుకుంటే లెక్కబెట్టుకోడానికి ఎన్నో లక్షల నక్షత్రాలు

అందమైన గ్రామాలూ నా దేశ గ్రామాలూ
మనుసున్న నానులు ఈడుండే మనుషులు
అందమైన గ్రామాలూ నా దేశ గ్రామాలూ
మనుసున్న నానులు ఈడుండే మనుషులు

తనివితీరా ఆస్వాదించే పంట పొలాలు
స్వచ్ఛమైన మనుసుండే మూగ జీవాలు
ప్రతి రోజు పండగ వాతావరణం లా కనిపించే నా దేశ గ్రామాలు
ఈ దేశ గ్రామాలు, దేశ గ్రామాలు ఈ దేశ గ్రామాలు

అందమైన గ్రామాలూ నా దేశ గ్రామాలూ
మనుసున్న నానులు ఈడుండే మనుషులు
అందమైన గ్రామాలూ నా దేశ గ్రామాలూ
మనుసున్న నానులు ఈడుండే మనుషులు



Credits
Writer(s): Vivek Kodakandla
Lyrics powered by www.musixmatch.com

Link