Maagaa Maagaa

I feel, I feel, I feel like flying in the sky
I feel like flying in the sky oh oh oh
I feel, I feel, I feel like flying in the sky
I feel like flying in the sky oh oh oh
యుగాలు క్షణాలుగా మార్చేటి ఈ లోకమే
ఈ పొద్దు ఈ సంధ్యలే నాలో జీవాన్ని రేపే
ఆ నల్లని మబ్బులే నాలోని ఆశే రేపే
కౌగిల్లో నన్నే ఇలా వాటేసుకుంటున్నదే

మ మ మగ మ మ మ మగ
మ మ మగ మ మ
మ మ మగ మ మ మ మగ
మ మ మగ మ మ
నాలోని ఆశలే
మ మ మ మగ మగ
మ మ మ మగ మగ
మ మ మ మగ మగ
మ మ మ మగ
మ మ మ మగ మగ
మ మ మ మగ మగ
మ మ మ మగ మగ
మ మ మ మగ
మ మ మగ మ మ మ మగ
మ మ మగ మ మ
మ మ మగ మ మ మ మగ
మ మ మగ మ మ

కరిగే కాలమా నన్నే వాటేసుకో
మదిలో మౌనమా ఈరోజే ను ఎగిరిపో
మనసున హద్దులే ఈరోజే దాటించేద్దాం
వయసుకు హద్దులే లేవే లేవే లేవే లేవే
చిరునామా ఎందుకూ పనికిరాదు
నీలా నువ్వే ఉండరా సోదరా
కాలాన్నే మార్చేద్దామని అనుకోకు
ఇపుడే ఈ క్షణమే నీదే నీదే నీదే నీదే
నాలోని ఆశలే

మ మ మ మగ మగ
మ మ మ మగ మగ
మ మ మ మగ మగ
మ మ మ మగ
మ మ మ మగ మగ
మ మ మ మగ మగ
మ మ మ మగ మగ
మ మ మ మగ
మ మ మగ మ మ మ మగ
మ మ మగ మ మ
మ మ మగ మ మ మ మగ
మ మ మగ మ మ
నాలోని ఆశలే



Credits
Writer(s): Harshavardhan Rameshwar, V Lakshmi Priya
Lyrics powered by www.musixmatch.com

Link