Rito

రైటూ వస్తున్నా
ఒంగో ఒంగున్నా
నుంచో నుంచున్నా
చెప్పిన మాట విన్నావంటే
చెక్కిలి ఇస్తాలే
చెప్పిన మాట విన్నావంటే
చెక్కిలి ఇస్తాలే
కాదనకుండా వస్తావంటే
కౌగిలి నీదేలే
టైటు జాగ్రత్త
టైటూ జాగ్రత్త

జంటగ నన్నే అంటుకు తిరగాలి
అలాగే
జాబిలి బొమ్మకి జాజులు తురమాలి
అలాగే
లేని పోని ఫోజులింక మానుకో
గాజు చేసి మోజులింక తీర్చుకో
ఒళ్ళో పడ్డా ఇల్లే కట్టుకో
చిలిపి సేవలకు వలపు ఫోజులకు
చెంగు పట్టుకొని ఉండాలి
హహాహ
రైటూ హ వస్తున్నా
అ ఆ ఒంగో ఒంగున్నా
హోయ్ నుంచో ఆ నుంచున్నా
చెప్పిన మాట విన్నావంటే
చెక్కిలి ఇస్తాలే
చెప్పిన మాట విన్నావంటే
చెక్కిలి ఇస్తాలే
కాదనకుండా వచ్చావంటే
కౌగిలి నీదేలే
టైటు జాగ్రత్త
ఏయ్ టైటూ జాగ్రత్త

ముద్దుల జోలలు నువ్వే పాడాలి
నిద్దర కూడా కలిసేపోవాలి
చేతనైన సేవలన్నీ చేసుకో
కొత్త కొత్త పూజలన్నీ నేర్చుకో
రాత్రీ పగలు నాతో ఉండిపో
అలక పాన్పులకు పులకరింతలకు
నీవు తట్టుకొని పోవాలి
రైటూ హే రానులే
హేయ్ తాయత్తు అంతే గోవిందా
మాట టాటా
ముద్దుగ మాట విన్నావంటే
ముందుకు వస్తాలే
ముద్దుగ మాట విన్నావంటే
ముందుకు వస్తాలే
తడిదదిన
వెన్నెల పూట వచ్చావంటే
విందులు చేస్తాలే
హహా



Credits
Writer(s): Chakravarthy K
Lyrics powered by www.musixmatch.com

Link