Ammayammo Andalammo

అమ్మాయమ్మో అందాలమ్మో
మందార పువ్వల్లె నవ్వాలమ్మో
ఆ నవ్వులో (జుం జుజుం జుం)
నీ యవ్వనం (జుం జుజుం జుం)
అందాల విందాడుతుంటే
బంగారు బుగ్గల్ని సిగ్గాడుకోవాల
(జుం జుజుం జుం జుజుం)
(జుం జుజుం జుం జుం జుం)
అయ్యోరయ్యో అందాలయ్యో
బంగారు గువ్వల్లె నవ్వాలయ్యో
ఆ నవ్వులే నా పువ్వులై
నడి రేయి జడనాడుతుంటే
సింగారి సిగ్గంతా సింధూరమవ్వాల
(జుం జుజుం జుం జుజుం)
(జుం జుజుం జుం జుం జుం)

చుక్కలే పొడవగా నీ మక్కువే తడవగా
వెన్నెలే కురవగా నా వన్నెలే తెరపగా
హాయిగా తొలి రేయిగా
హోోయ్ నీలాలు ఆడే నీ కళ్ళలోన
నూరేళ్ళు దాగే సంకెళ్లలోన
ఏ పొద్దు నా ముద్దులే తీర్చుకొంటాను
(జుం జుజుం జుం జుజుం)
(జుం జుజుం జుం జుం జుం)
అయ్యోరయ్యో అందాలయ్యో
బంగారు గువ్వల్లె నవ్వాలయ్యో
ఆ నవ్వులో నీ యవ్వనం
అందాల విందాడుతుంటే
సింగారి సిగ్గంతా సింధూరమవ్వాల
(జుం జుజుం జుం జుజుం)
(జుం జుజుం జుం జుం జుం)

పచ్చనీ పసుపులో ముచ్చటే కలపగా
కులుకులే వలపులై కుంకుమే దిద్దగా
హాయిగా ప్రతి రేయిగా
మేఘాల జాగే మెరుపల్లే సాగే
రాగాలు పాడే తీగల్నే ఊగే
నీ ముద్దులో నేను ఆ పొద్దు చూడాల
(జుం జుజుం జుం జుజుం)
(జుం జుజుం జుం జుం జుం)
అమ్మాయమ్మో అందాలమ్మో
మందార పువ్వల్లె నవ్వాలమ్మో
ఆ నవ్వులో (జుం జుజుం జుం)
నీ యవ్వనం (జుం జుజుం జుం)
అందాల విందాడుతుంటే
బంగారు బుగ్గల్ని సిగ్గాడుకోవాల
(జుం జుజుం జుం జుజుం)
(జుం జుజుం జుం జుం జుం)
అయ్యోరయ్యో అందాలయ్యో
బంగారు గువ్వల్లె నవ్వాలయ్యో
ఆ నవ్వులే నా పువ్వులై
నడి రేయి జడనాడుతుంటే
సింగారి సిగ్గంతా సింధూరమవ్వాల
(జుం జుజుం జుం జుజుం)
(జుం జుజుం జుం జుం జుం)
(జుం జుజుం జుం జుజుం)
(జుం జుజుం జుం జుం జుం)



Credits
Writer(s): Nagendra Rajan
Lyrics powered by www.musixmatch.com

Link