Chill Bro (From "Local Boy")

హే గల్లీ boy
I am a silly boy
Rupee లేకున్నా happy happy boy
Chilly boy, mango Jelly boy
Sound-u లేకుండా రచ్చ లేపే boy

అబ్బడి, రెచ్చగొడితే ఎర్ర కారాన్నే
దోస్తీ కొస్తే పూల హారాన్నే
హే అడ్డా మీరి mass-u కుర్రానే
హే పక్క race-u గుర్రాన్నే

(Chill bro, फुलटू chill bro
Go for kill bro
We are winner winner chicken dinner)

(Chill bro, फुलटू chill bro
Go for kill bro
We are winner winner chicken dinner)

(Chill bro)

(Winner winner chicken dinner)

(Bro, chill bro)

(Bro, bro, chill bro
Bro, bro, chill bro)

హే పెట్రోల్ దర పెరిగిపోయే
ఏ car-ఏ లేదు గొడవే లేదు
హే వీది కొళాయి ఎండిపోయే
నే స్నానం చేను అది problem కాదు

ఆలోచించాను రేపటి మాట
పండగ చేస్తా నే నిలిచిన చోట
నమ్ముకున్నోళే నా వాలంట
వెన్ను పొడిచారో పర్లేదంటా

అబ్బడి, రెచ్చగొడితే ఎర్ర కారాన్నే
దోస్తీ కొస్తే పూల హారాన్నే
హే అడ్డా మీద mass-u కుర్రానే
హే పక్క race-u గుర్రాన్నే

(Chill bro, फुलटू chill bro
Go for kill bro
We are winner winner chicken dinner
Chill bro, फुलटू chill bro
Go for kill bro
We are winner winner chicken dinner)

హే గల్లీ boy
I am a silly boy
Rupee లేకున్నా happy happy boy
Chilly boy, mango Jelly boy
Sound-u లేకుండా రచ్చ లేపే boy

(Chill bro, फुलटू chill bro
Go for kill bro
We are winner winner chicken dinner)

(Chill bro, फुलटू chill bro
Go for kill bro
We are winner winner chicken dinner)



Credits
Writer(s): Vivek, Ramajogayya Sastry, Mervin
Lyrics powered by www.musixmatch.com

Link