Blockbuster (From "Sarrainodu")

(సిలకలూరి
సిలకలూరి)

సిలకలూరి చింతామణి నా పేరంటే తెలియనోళ్ళు లేరే జానీ
వయసు లెక్క secret-u గానీ నన్నడగమాక అంటోంది జారే వోణి
ఉన్నపళం సొగసంతా ఇద్దామని సన్నజాజి పండగలే చేద్దామని
ఎతికి చూస్తన్నా యాడున్నాడని నా figure-u full खुश అయ్యే పొగరున్నొడ్ని
నేనొచ్చేసా రైయ్ మని సరుకంత ఇయ్యమని రాస్కో నీ lifeఇంక block-buster-e
హే block-buster-e, block-buster-e నే చెయ్యేస్తే నీ life block-buster-e

Block-buster-e, block-buster-e నే చెయ్యేస్తే నీ life block-buster-e

హే సిలకలూరి చింతామణి నా పేరంటే తెలియనోళ్ళు లేరే జానీ
వయసు లెక్క secret-u గానీ నన్నడగమాక అంటోంది జారే వోణి
ఉన్నఫలం సొగసంతా ఇద్దామని సన్నజాజి పండగలే చేద్దామని
ఎతికి చూస్తన్నా యాడున్నాడని నా figure-u full खुश అయ్యే పొగరున్నొడ్ని
నేనొచ్చేసా రైయ్ మని సరుకంత ఇయ్యమని రాస్కో నీ lifeఇంక block-buster-e
హే block-buster-e, block-buster-e నే చెయ్యేస్తే నీ life block-buster-e

block-buster-e, block-buster-e నే చెయ్యేస్తే నీ life block-buster-e

హే ఎట్టా పెంచావబ్బయ్య నీ tight-u కండలే
అవి చూస్తే అదిరిపోయే నా కన్నె గుండెలే
హే నువ్వేం చూసావమ్మాయే ఇది only sample-e
మనలో matter ఇంకా ఉంది tonneల్ tonneలే
అల్లా టప్పా పిల్లాదాన్ని కాదు మేస్తిరి
నాతో పెట్టుకుంటే నలిగిపోద్ది చొక్కా ఇస్తిరి
ఊపంటేనే ఉలికిపడే పిల్లా బిత్తిరి
నే అడుగు పెడితే అదిరిపోద్ది చీకటి రాత్రి
ఏమైనా నే తయ్యారే లేదంట censor
రాస్కో నీ lifeఇంక block-buster-e

హే block-buster-e, block-buster-e నే చెయ్యేస్తే నీ life block-buster-e
Block-buster-e, block-buster-e నే చెయ్యేస్తే నీ life block-buster-e



Credits
Writer(s): S.s. Thaman, Ramajogayya Sastry
Lyrics powered by www.musixmatch.com

Link