Anyayanni Anchivese

అన్యాయాన్ని అణిచేసే ఆంధ్రుడనయ్యా
నమ్మిన వారికి ప్రాణాలైనా ఇస్తానయ్యా
హే నన్నెవరు ఆపేరు
న్యాయమేరా నా పేరు
నమ్మక ద్రోహం చేస్తే నరికేస్తా
య య య
అన్యాయాన్ని అణిచేసే ఆంధ్రుడనయ్యా
నమ్మిన వారికి ప్రాణాలైనా ఇస్తానయ్యా

చిల్లరుంటే అందరూ hero లేరా
లేకుంటే zero లేరా
(పరదా పరదా పరదా)
గుండెలో power ఏదో చూపించరా
లేకుంటే నెగ్గవులేరా
(పరదా పరదా)
ప్రేమే పంచి మంచే చెయ్యి
పంజా బలం ఉంటుందోయి
ధర్మానికే ఓటెయ్యి
అధర్మాన్ని తొక్కెయ్యి
మంచి మనస్సు మనకుంటే
జయం మనదే య య యా
అన్యాయాన్ని అణిచేసే ఆంధ్రుడనయ్యా
నమ్మిన వారికి ప్రాణాలైనా ఇస్తానయ్యా

నీతిగా బతకడం నేర్చుకోండిరా
అవినీతి దరికి రాదురా
(పరదా పరదా పరదా)
హే సత్యమూ ధర్మమూ నిలవాలంటే
అన్యాయం అణగాలిరా
(పరదా పరదా)
ఎప్పుడైనా ఒకే గురి
ఎక్కడైనా సరే సరి
హే తప్పుడు పని చేశారో
తోలుతీసి ఆరేస్తా
దుర్మార్గుల దుమ్ము నేను
దులిపేస్తా య య యా
అన్యాయాన్ని అణిచేసే ఆంధ్రుడనయ్యా
నమ్మిన వారికి ప్రాణాలైనా ఇస్తానయ్యా
హో నన్నెవరు ఆపేరు
న్యాయమేరా నా పేరు
నమ్మక ద్రోహం చేస్తే నరికేస్తా
య య యా



Credits
Writer(s): Gurukiran
Lyrics powered by www.musixmatch.com

Link