Saami Maa Saami

సామి మా సామి అంతా సరిసాటి
ఇదిగో ఒక మాట తప్పంటావా
తోడు ఎవరూ మరి లేరు
సాయం ఇక రారు
అన్నీ ఇక నాకు నువ్వేనయ్యా
తప్పేదైనా ఉంటే మన్నించి
నన్నే నడిపించే వరమందించయ్యా
తనే తన్నానే తనే తన్నానే తనే తన్నానే
తన్నానన్నే నానేన

నిన్న గాల్లోన కలిసేపోయే కలిసేపోయే
నిన్న గాల్లోన కలిసేపోయే
సరికొత్త దినమై మళ్ళీ విరబూసే
రోజూ ఇట్టాగే గడిచేపోయే
అయినా ఏదో ఒకటౌతుందని నమ్మకములే
తప్పకుండా ఏదో ఒకటే ఉంది
అది నీతోటి వచ్చి
దరి చేర్చెనయ్యా
సామి మా సామి అంతా సరిసాటి
ఇదిగో ఒక మాట తప్పంటావా
తోడు ఎవరూ మరి లేరు
సాయం ఇక రారు
అన్నీ ఇక నాకు నువ్వేనయ్యా
తప్పేదైనా ఉంటే మన్నించి
నన్నే నడిపించి వరమందించయ్యా

ఊళ్లో ఒక ఊళ్లో వర్షం కోసం
ఊరు మొత్తం కలిసి
యాగం చేస్తూ ఉన్నారు
యాగం చేస్తుంటే పిల్లోడొకడు
వర్షం వస్తుందని గొడుగే తీసుకువచ్చాడు
తప్పకుండా ఏదో ఉండే ఉంది
అది మీతోటి వచ్చి
దరి చేర్చేనయ్యా

సామి మా సామి అంతా సరిసాటి
ఇదిగో ఒక మాట తప్పంటావా
తోడు ఎవరూ మరి లేరు
సాయం ఇక రారు
అన్నీ ఇక నాకు నువ్వేనయ్యా
తప్పేదైనా ఉంటే మన్నించి
నన్నే నడిపించి వరమందించయ్యా
తనే తన్నానే తనే తన్నానే తనే తన్నానే
తన్నానన్నే నానేన
తనే తన్నానే తనే తన్నానే తనే తన్నానే
తన్నానన్నే నానేన



Credits
Writer(s): A R Rahman, Girishh Gopalakrishnan
Lyrics powered by www.musixmatch.com

Link