Laalijo Laalijo

లాలిజో హా లాలిజో
నీ తండ్రి లాలి ఇది
భూమిలా ఒక వింతగా
నీ గొంతే వింటుంది
హో తండ్రైన తల్లిగ మారే
నీ కావ్యం
హో ఈ చిలిపి నవ్వుల
గమనం సుధా ప్రావ్యం
ఇరువురి రెండు గుండెలేకమయ్యెను సూటిగా
కవచము లేని వాన్ని కాని
కాచుత తోడుగా
ఒకే ఒక్క అష్రువు చాలూ
తోడే కోరగా
లాలిజో హా లాలిజో
నీ తండ్రి లాలి ఇది
భూమిలా ఒక వింతగా
నీ గొంతే వింటుంది

సనస సనన్నాసనస సనస సనన్నాసనస
సనస సనన్నాసనస సనస సనన్నాసనస

మన్నుకిలా సొంతం కావా
వర్షం జల్లులే
జల్లే ఆగే అయితే ఏంటి
కొమ్మే చల్లులే
ఎదిగి ఎదిగి పిల్లాడయ్యెనే
పిల్లైన ఇవ్వాలే తనే అమ్మలే
ఇది చాలానందం వేరేమిటే
ఇరువురి రెండు గుండెలింక
మౌనమై సాగెనే
ఒక క్షణమైన చాలు
మాట రింగున మోగెనే
ఒకే ఒక్క అష్రువు చాలూ
తోడే కోరగా
లాలిజో హా లాలిజో
నీ తండ్రి లాలి ఇది
భూమిలా ఒక వింతగా
నీ గొంతే వింటుంది

కన్నాడుగా బింబాన్నిలా తన గొంతులో
విన్నాడుగా బాణీలనే తన పాటలో
అరెరే దేవుడీడ వరమయ్యెనే
అప్పుడే ఇంట్లో నడయాడెనే
ప్రేమా బీజమే కరువాయెనే
ఇదివరలోన చూసి ఎరుగను
దేవుడి రూపమే
తను కనుపాప లోన
చూడగ లోకం ఓడెనే

ఒకే ఒక్క అష్రువు చాలు
తోడే కోరగా
లాలిజో హా లాలిజో
నీ తండ్రి లాలి ఇది
భూమిలా ఒక వింతగా
నీ గొంతే వింటుంది



Credits
Writer(s): Anantha Sriram, G.v.prakash Kumar
Lyrics powered by www.musixmatch.com

Link