Roopaay

పడిపాయ్ పడిపాయ్ పడిపాయ్
విడిపాయ్ విడిపాయ్ విడిపాయ్
పడిపాయ్ పడిపాయ్ పడిపాయ్
విడిపాయ్ విడిపాయ్ విడిపాయ్

ఇది చేతులు మారి
రాతలు మార్చే కాగితమోయ్
తను జేబుల నుంచి
జేబులలోకి దూకేసి ఎగిరే ఎగిరే
రూపాయి రు రూపాయి
ఇది రూపాయి హే రూపాయి
రుప్పి రుప్పి రుపి రూపాయి
రుప్పి రుప్పి రుపి రూపాయి
కోటలు మేడలు కట్టాలన్నా
కాటికి నలుగురు మోయాలనన్నా
గుప్పెడు మెతుకులు పుట్టాలన్నా
ప్రాణం తీయాలన్నా ఒకటే రూపాయి

ఈ ఊసరవిల్లికి రంగులు
రెండే black or white
ఈ కాసుల తల్లిని కొలిచే వాడి
Wrong is right
తను హుండీ నిండాలంటే
దేవుడికైన మరి అవసరమేనోయ్
రూపాయి రు రూపాయి
ఇది రూపాయి హే రూపాయి
రుప్పి రుప్పి రుపి రూపాయి
రుప్పి రుప్పి రుపి రూపాయి

పోయే ఊపిరి నిలవాలన్నా
పోరాటంలో గెలవాలన్నా
జీవన చక్రం తిరగాలన్నా
జననం నుంచి మరణం దాక రూపాయి



Credits
Writer(s): M. M. Keeravaani
Lyrics powered by www.musixmatch.com

Link