Imagine/ఊహే మిగిలింది ఇక

ఊహే మిగిలింది ఇక
నువు నాతో ఉన్నట్టుగా
పరిచయమే తీయగా
ప్రేమ అయిందని నమ్మగా
ఏమైందో వింతగా
నువు లేవే తోడుగా
ఊహే మిగిలింది ఇక
నువు నాతో ఉన్నట్టగా
ఊహే మిగిలింది ఇకా మనమొకటై ఉన్నట్టుగా
ఊహే మిగిలింది ఇక నీ బంధీ అయినట్టుగా
ఊహే మిగిలింది ఇక నీ ఎదలో ఉన్నట్టుగా
ఊహే మిగిలింది ఇక
ఊహే మిగిలింది ఇక
నా ప్రాణమే
నీ ప్రేమకై
ప్రయాణమే
చేస్తున్నది
నీ గుండెల్లో
నా కోసమే
చోటిమ్మని
విలపించే నా మది

బ్రతకాలని లేదు ఇలా
నిజం అవని ఊహల్లో
ఉండాలని లేదు ఇక
నే లేని నీ మదిలో
మరువాలను కుంటున్నా
ఎదురయ్యే నీ తలపే
మది లోన దాగున్న
నీతో ఉండాలని
ఊహే మిగిలింది ఇకా మనమొకటై ఉన్నట్టుగా
ఊహే మిగిలింది ఇక నీ బంధీ అయినట్టుగా
ఊహే మిగిలింది ఇక నీ ఎదలో ఉన్నట్టుగా
ఊహే మిగిలింది ఇక
ఊహే మిగిలింది ఇక
నా ప్రాణమే
నీ ప్రేమకై
ప్రయాణమే
చేస్తున్నది
నీ గుండెల్లో
నా కోసమే
చోటిమ్మని
విలపించే నా మది

నా ప్రాణమే
నీ ప్రేమకై
ప్రయాణమే
చేస్తున్నది
నీ గుండెల్లో
నా కోసమే
చోటిమ్మని



Credits
Lyrics powered by www.musixmatch.com

Link