Power Of Youth

యువా
యువా
యువా
యువా

जागो जागोरे యువత నీలో కల నిజమయ్యేట్టు
పక్కా గురిచూసి కొట్టు
Go go, go goరే చిరుత నీ బలమెంతో తెలిసేట్టు
ఎక్కు పై మెట్టు మెట్టు
తొక్కిపెట్టకు నీలో సరుకు
ఎక్కుపెట్టు తగు లక్ష్యం కొరకు
విశ్రమించకు, నీరసించకు విజయమందు వరకు
ఊపిరాగినా బతికే కిటుకు
నేర్పి చూడు నీ ఆలోచనకి
ఉన్న పేరు మరి కాస్త పేరయ్యే గొప్ప దారి వెతుకు

Power of youth
Power of youth
Power of youth
Power of youth

యువా
యువా

Challenge ఏ ఏదైనా
Challenge ఎవ్వరిదైనా ఎదురించాలి, ఎదురెళ్ళాలి
లేనేలేదనుకో వెనుకడుగు
గెలుపనేదెవ్వడి సొత్తు, జన్మతో అందరి హక్కు
చెమటలు చిందే నీ ప్రతి కష్టం తిరిగిస్తుంది చల్లని వెలుగు

యువత యువత
యువత యువత
కాళ్ళను లాగే జనాల ముందే collar-u ఎగిరేద్దాం
యువత యువత
యువత యువత
అవమానించిన వాళ్ళ phoneల్లోనే DP అయిపోదాం
హే గెలుపు రంగుగా పెదవుల తళుకు
వెలుగు వరకు నువ్వలుపని అనకు
ఛీ కొట్టినోళ్ల పొగరంత నరకు చిరునవ్వు కత్తితో

Power of youth
Power of youth

(తయ్యారే తకథై తయ్యారే తకథై తయ్యా
తయ్యారే తకతయ్యా తక తక తయ్యా
తయ్యారే తకథై తయ్యారే తకథై తయ్యా
తయ్యారే తకతయ్యా తక తక తయ్యా)

(యువా యువా
యువా, యువా)

Comment-u చేసేవాళ్ళు
లోకాన పనిలేనోళ్లే
మన timeఅస్సలు ఖాళీ లేదే వాళ్లకి మనకి పోలిక లేదే
యువత యువత
యువత యువత
మన ఓటమికెదురు చూసేవాళ్ళని చూస్తూ ఉంచేద్దాం
యువత యువత
యువత యువత
పరీక్షలోన fail అయినా సరే బతుకును గెలిచేద్దాం
ఊపిరాగినా బతికే కిటుకు నేర్పి చూడు నీ ఆలోచనకి
ఉన్న పేరు మరి కాస్త పేరయ్యే గొప్ప దారి వెతుకు

Power of youth
Power of youth
Power of youth



Credits
Writer(s): Thaman Ss, Santhosh Ananddram
Lyrics powered by www.musixmatch.com

Link