Kaun Acha Kaun Lucha (From "Red")

వాడు వీడు bad-u అంటూ నువ్వు చెప్పకు దొబ్బెయ్
మంచి అంటూ ఒకటి అసలుంటేగా
నంగి నంగి చూసే గండు పిల్లిలాంటి
నీకు రంగులెన్ని చెప్పు
నీలోపల ఉన్న బూచోడు చేసేటివన్ని
చెప్పుకోవు నీకు నువ్వైనా, क्यारे
వేషాలింకా చాలు ఇంకైనా
మంచోడిలాగా నువ్వు అంటే ఏంటో చెప్పైనా

(कौन है अच्छा कौन है लुच्चा
फरक-ఏ లేదు చిచ్చా ఎందుకంటా రచ్చా
कौन है अच्छा कौन है लुच्चा
बोलो मेरे बच्चा ఇదంతా నీ పిచ్చా)

నింగినేల చూశా నీతి ఎక్కడుంది చెప్పు
చూసి వద్దాం కాస్త
మారిపోద్ది న్యాయం note-u rate-u మారేకొద్ది
వెతకమాకు దాన్ని
అంతా తెలుసని అంటావు
తెలిసిందేదైనా అంతా కానేకాదు समझोना
Life-u fair కాదు అన్నావో ఒకటిచ్చుకొన
ఎవడు మాటిచ్చాడు నీకైనా

(कौन है अच्छा कौन है लुच्चा
फरक-ఏ లేదు చిచ్చా ఎందుకంటా రచ్చా
कौन है अच्छा कौन है लुच्चा
बोलो मेरे बच्चा ఇదంతా నీ పిచ్చా)

కళ్ళలోకి చూసే నిన్ను లెక్క వేసేనంట
లోకం అంత అంతే రేయ్
పూటకొక్క మాట పూటకూళ్ళ వాడి బాట
నువ్వు మాత్రం కాదా, చెత్త నా కొ
నువ్వు నమ్మేవేగా నిజాలు నీకెప్పుడైనా
ఒప్పుకోవు ఉన్న నిజాన్ని
నాటకాలు ఆడు జగాన నీ అద్దం ముందు ఆపు కొంతైనా

(कौन है अच्छा कौन है लुच्चा
फरक-ఏ లేదు చిచ్చా ఎందుకంటా రచ్చా
कौन है अच्छा कौन है लुच्चा
बोलो मेरे बच्चा ఇదంతా నీ పిచ్చా)



Credits
Writer(s): Mani Sarma
Lyrics powered by www.musixmatch.com

Link