O Prabhuva

ఓ ప్రభువా ఏ రీతి నీ ఋణం తీర్చేది?
నా విభుడా ఏ అర్పణలు ఇచ్చేది?
ఓ ప్రభువా ఏ రీతి నీ ఋణం తీర్చేది?
నా విభుడా ఏ అర్పణలు ఇచ్చేది?

స్తోత్రార్హుడవు స్తుతులకు పాత్రుడ
స్తోత్రార్హుడవు స్తుతులకు పాత్రుడ
నా జీవితమంతా నీ మహిమ పాడెద
నా జీవితమంతా నీ మహిమ పాడెద
ఓ ప్రభువా!

ఆకాశము నీ సింహాసనము
భూమి నీ పాద పీఠము
ఆకాశము నీ సింహాసనము
భూమి నీ పాద పీఠము
కోటి సూర్య తేజ సమానుడ
కోటి సూర్య తేజ సమానుడ
దివిని విడిచి భువికేగితివి నా కొరకే
దివిని విడిచి భువికేగితివి నా కొరకే

ఓ ప్రభువా ఏ రీతి నీ ఋణం తీర్చేది?
నా విభుడా ఏ అర్పణలు ఇచ్చేది?

సెరాపులును కెరూబులును
ఇరువది నలుగురు పెద్దలెపుడు
సెరాపులును కెరూబులును
ఇరువది నలుగురు పెద్దలెపుడు
పరిశుద్ధుడు పరిశుద్ధుడనుచున్నను
పరిశుద్ధుడు పరిశుద్ధుడనుచున్నను
దివిని విడిచి భువికేగితివి నా కొరకే
దివిని విడిచి భువికేగితివి నా కొరకే

ఓ ప్రభువా ఏ రీతి నీ ఋణం తీర్చేది?
నా విభుడా ఏ అర్పణలు ఇచ్చేది?
ఓ ప్రభువా ఏ రీతి నీ ఋణం తీర్చేది?
నా విభుడా ఏ అర్పణలు ఇచ్చేది?

స్తోత్రార్హుడవు స్తుతులకు పాత్రుడ
స్తోత్రార్హుడవు స్తుతులకు పాత్రుడ
నా జీవితమంతా నీ మహిమ పాడెద
నా జీవితమంతా నీ మహిమ పాడెద
ఓ ప్రభువా!



Credits
Writer(s): David Kadium
Lyrics powered by www.musixmatch.com

Link