Torture Of Raghuvaran - Pellanade

పెళ్లాన్నదే భలే భలే భారం
తెలిసిందేచేసే నేరం
పెళ్లాడితే ఆనందమే దూరం
అది అలా అలా అయిపోతుంది
Ice cream లో కారం
ఆరిపోతుందిరా ప్రాణం
అరే వస్తుంది రా జ్ఞానం
అరే పెళ్ళాం మెళ్లో నువ్వే కట్టే
పచ్చా పచ్చని దారం
ఆ దారం ఆధారంగా నీతో
ఆడేస్తుంది క్యారమ్

(Marriage అంటే dangerరా రామ)
(Mileage లేని Engine రా మామ)
(పులిహోర కోసం పులితోటి స్నేహమా)
(పూమాల కోసం తోటకి దాసోహమా)
గుండెల్లోనా దాచాను రా
పూవుల్లోన పెట్టి చూసాను రా
ఎన్నో ఎన్నో చేశాను రా
ఏమి ఇచ్చినా తనకు చాల్లేదు రా

(అంతేరా పెళ్లాం అంతేరా)
(పంచప్రాణాలు straw వేసి పీల్చేను రా)
(ఇంతేరా మొగుడు ఇంతేరా)
(పంచు పడ్డాక ఎక్కి ఎక్కి ఏడ్చేను రా)

ప్రేమ మైకం లో తన పేరే దైవం
పెళ్లంటు అయిపోతే తానే ఒక దెయ్యం
ప్రేమా (తీపి కలలే)
పెళ్లంటే (పీడ కలలే పీడ కలలే)
(పీడ కలలే పీడ కలలే పీడ కలెలే)

పెళ్లన్నదే భలే భలే భారం
తెలిసింది చేసే నేరం
పెళ్లాడితే ఆనందమే దూరం
అది అలా అలా అయిపోతుంది
Ice creamలో కారం
ఆరిపోతుందిరా ప్రాణం
అరే వస్తుందిరా జ్ఞానం
అరే పెళ్లాం మెళ్లో నువ్వే కట్టే
పచ్చా పచ్చని దారం
ఆ దారం ఆధారంగా నీతో
ఆడేస్తుంది క్యారమ్

(Marriage అంటే dangerరా రామ)
(Mileage లేని engine రా మామ)
(పులిహోర కోసం పులితోటి స్నేహమా)
(పూమాల కోసం తోటకి దాసోహమా)
Misses తీరే lady ఒసామా
Misterల story చిరిగిన పైజామ



Credits
Writer(s): Chandra Bose, Raghavendra Raja Rao
Lyrics powered by www.musixmatch.com

Link