Gundelona Kattukunna

గుండెలోన కట్టుకున్న గూడె చెదిరే
మనసులోన దాచుకున్న మాటే మిగిలే
ఇంతలోనే అంతులేని బాధే చేరే
చిన్ననాటి జ్ఞాపకాలు చెదయ్యెలే
కధ మారుతుంది నేడిలా
ఎటువైపు చేరునో వర
ఎడబాటు తీరమైన వేళా చీకటాయె వెన్నెల

గుండెలోన కట్టుకున్న గూడె చెదిరే
మనసులోన దాచుకున్న మాటే మిగిలే
ఇంతలోనే అంతులేని బాధే చేరే
చిన్ననాటి జ్ఞాపకాలు చెదయ్యెలే

ఈ పూవులు ఏమౌతాయో
ఈ అడుగులు ఎటు వెళతాయో
ఈ నిలువని నడకలు నిలిచే
గమ్యం ఎక్కడో
ఈ గూబలు ఒక్కటౌతాయో
ఏ దివ్వెలు వెలుగిస్తాయో
ఈ కలవని రాతలు కలిపే, గీత ఏవిటో
ఉదయాలు ఎన్ని మారిన, హృదయాలు మారవే
కధనాలు ఎంత కోరిన బంధాలు తీరవే
పసివాళ్లలాగా వీళ్ళు మారి పోవు దారి వేరుగా

గుండెలోన కట్టుకున్న గూడె చెదిరే
మనసులోన దాచుకున్న మాటే మిగిలే
ఇంతలోనే అంతులేని బాధే చేరే
చిన్ననాటి జ్ఞాపకాలు చెదయ్యెలే

ఒకరేమో గోమ్మంటారు
ఒకరేమో ప్రేమంటారు
ఇద్దరినీ కలిపిన బొమ్మే ఒంటారాయెనే
తన ప్రాణం కల అని ఒకరు
తన జీవం కళ అని ఒకరు
కలహంలో కలిసుంటారు కలత మానరే
చేజారుతున్న ఈ క్షణం తిరిగైతే రాదుగా
ఇన్నాళ్ల తీపిదీ క్షణం చెరిగింది వేరుగా
ఈ అంతులేని వింత గాధ ఏ ముగింపు కోరునో

గుండెలోన కట్టుకున్న గూడె చెదిరే
మనసులోన దాచుకున్న మాటే మిగిలే
ఇంతలోనే అంతులేని బాధే చేరే
చిన్ననాటి జ్ఞాపకాలు చెదయ్యెలే



Credits
Writer(s): Shree Mani, M.m. Srilekha
Lyrics powered by www.musixmatch.com

Link