Oorikokka Raaja (From "Yuvarathnaa (Telugu)")

ఉరికొక్కా రాజా, ఆ రాజుకు ఒక రాణి
ఆ రాజా రాణి మనమేనంటూ love you జాను
ఈ మనువే మారుతి van-u
Carలోప లేమో jam-u
ఇక బామ తాత అమ్మ అబ్బా పిల్లల pain-u
Morning మంగళసూత్రం మోగే నాద స్వరం
మా life కిది కొత్త రధం
Family song finally start
హే giftలతేని guest-uలెవరకి entry లేదు

ఉరికొక్కా రాజా, ఆ రాజుకు ఒక రాణి
ఆ రాజా రాణి మనమేనంటూ love you జాను
ఈ మనువే మారుతి van-u
Carలోప లేమో jam-u
ఇక బామ తాత అమ్మ అబ్బా పిల్లల pain-u

Honeymoonకెళ్లే మగడా
Romantic heroవేరా
సంసారం అర్థమవని action heroవిరా
ఈ love fight రెండు route ఉంటె కదా
నీ భార్యా బర్తుడే కి సెలవే పెట్టి పదా
తండ్రి తల్లి వీడి మేము వచ్చేసాము
Friends-u drinks-u వదిలేయ్ రా మాము
Twinkle చేసి తాళి కట్టు
Reason లేని పెళ్లే హం ఫట్టు life shit-u

ఉరికొక్కా రాజా, ఆ రాజుకు ఒక రాణి
ఆ రాజా రాణి మనమేనంటూ love you జాను
ఈ మనువే మారుతి van-u
Carలోప లేమో jam-u
ఇక బామ తాత అబ్బా అమ్మ పిల్లల pain-u
Morning మంగళసూత్రం మోగే నాద స్వరం
మా life కిది కొత్త రధం
Family song finally start
హే giftలతేని guest-uలెవరకి entry లేదు



Credits
Writer(s): Thaman S, Kalyan Chakravarthy
Lyrics powered by www.musixmatch.com

Link