Pepsi Aunty

हे सौथ का छोकरी
अपना कहानी सुनावों ना
అరే ఏం చెప్పనేంచెప్ప
ఈ baby born-u brought up
ఏమని చెప్పను బావో
మా అమ్మకు పెళ్లి కాకముందే
కడుపులో పడ్డాను
నెలలు నిండకముందే భూమ్మీద పడ్డాను
బారసాల కాకముందే బోర్లా పడ్డాను
నా తొందర చూసి
నేనేదో అయిపోతాననుకున్నారు
కానీ నేను

అరె tenth లోకి రాగానే
వాలు జంపులే చేశాను
అహ inter లోకి రాగానే
Boy friend నే మార్చాను
అరె degree లోకి రాగానే
దుకాణమే తెరిశాను
మరి PG లోకి రాగానే
ప్రపంచమే చూశాను
Atm Paytm ఏ card అయినా
Ok నా కాడ
నా పేరే Pepsi aunty
నా పెళ్ళికి నేనే ante
నీ ఊరేదైతే ఏంటి
నా ఒళ్లే రా నీకు ఊటీ
నా పేరే Pepsi aunty
నా పెళ్ళికి నేనే ante
నీ ఊరేదైతే ఏంటి
నా ఒళ్లే రా నీకు ఊటీ

అలిసిపోయిన officerలకు ఆరు దాటితే
Alcohol నేనెలే
बडा बडा నాయకుల శీతాకాలం
సమావేశాలు నాతోనే
నే corporateలకు care off
కుర్రకారులకు WhatsApp-u
నయా బాబులకు take off-u
పెళ్ళి కొడుకులకు send off
Day అయినా night అయినా
Door అన్నది మూయను నాతోడు
ఓహో baby చాలా busy
నా పేరే Pepsi aunty
నా పెళ్ళికి నేనే ante
నీ ఊరేదైతే ఏంటి
నా ఒళ్లే రా నీకు ఊటీ
నా పేరే Pepsi aunty
నా పెళ్ళికి నేనే ante
నీ ఊరేదైతే ఏంటి
నా ఒళ్లే రా నీకు ఊటీ

(सुनोरे सोनारे मौका मिस मत करोर है)
(हे अजारे सोजारे रात का जोश पीलेरे है)
నీ girl friend లకే తెలియని ఏదో
గరం నరమునే నాకు తెలుసు
(నన్నా నన్నా నన్నా)
నీ భాగస్వాములకు పలకని ఏదో
తీపి స్వరమే నాకు తెలుసు
(నన్నా నన్నా నన్నా)
నా భంగిమలే చూశారా
Oscaruలే ఇస్తారు
నా కొలతలనే కొలిసారా
సంసారులే చస్తారు
Young అయినా age అయినా
Serviceలో ఉండదు ఏ తేడా
ఓహో सौथ की సన్నీలియోన్

నా పేరే Pepsi aunty
నా పెళ్ళికి నేనే ante
నీ ఊరేదైతే ఏంటి
నా ఒళ్లే రా నీకు ఊటీ
నా పేరే Pepsi aunty
నా పెళ్ళికి నేనే ante
నీ ఊరేదైతే ఏంటి
నా ఒళ్లే రా నీకు ఊటీ



Credits
Writer(s): Sampath Nandi, Mani Sarma
Lyrics powered by www.musixmatch.com

Link