Siva Manasasmarami

శ్రీమద్గణేశ కరుణా పరిపూర్ణ చిత్త
సంప్యార్థతేష్ట ఫలదాన సమర్ధమూర్తే
సింధూర పూర్ణ పరిశోభిత విగ్రహస్య
శ్రీ సిద్ధి వినాయక మమదేహి కరావలందం

ఓంకార రూప హే వకృతుండా
శ్రీ గణనాయక సిరసానమామి
కాత్యాయని తనయ ఆనంద హృదయ
విఘ్న వినాయక మనసా స్మరామి
సంప్యార్థతేష్ట ఫలదాన మూర్తే
శ్రీ గణనాయక సిరసానమామి
తాపత్రయాహరణ ప్రవిత ప్రభావ
విఘ్న వినాయక మనసా స్మరామి
కరుణైక సింధో కారుణ్య మూర్తే
శ్రీ గణనాయక సిరసానమామి
హేరంభ మంగళ ఆనంద రూప
విఘ్న వినాయక మనసా స్మరామి
వేదాంత వేద్య మహనీయ మూర్తే
శ్రీ గణనాయక సిరసానమామి
శ్రీ విఘ్న రాజా పార్వతి పుత్ర
విఘ్న వినాయక మనసా స్మరామి
వరసిద్ధి నాయక హే విఘ్న రాజ
శ్రీ గణనాయక సిరసానమామి
గీర్వాణి బృంద పూజిత పాద
విఘ్న వినాయక మనసా స్మరామి

సిద్ధి గణపతి శివ శక్తి తనయ
శ్రీ గణనాయక సిరసానమామి
ఆది పూజ్యాయ దేవాది దేవా
విఘ్న వినాయక మనసా స్మరామి
లంబోదరా చంద్ర గరువుపహారి
శ్రీ గణనాయక సిరసానమామి
పంచ హస్తాయ హే పాపా నాశ
విఘ్న వినాయక మనసా స్మరామి
వైమథురాయ దీన దయాళ
శ్రీ గణనాయక సిరసానమామి
ప్రసన్న వదనా పరమేశ పుత్ర
విఘ్న వినాయక మనసా స్మరామి
గణపతి దేవా గౌరి తనయ
శ్రీ గణనాయక సిరసానమామి
గణనాధ దేవా అనాధ బంధో
విఘ్న వినాయక మనసా స్మరామి
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాధ
శ్రీ గణనాయక సిరసానమామి
ఆనంద రూప అనాధ నాథ
విఘ్న వినాయక మనసా స్మరామి

గజాననాయ శ్రీ గణనాధ
శ్రీ గణనాయక సిరసానమామి
గణాధ్యక్షాయ శ్రీ గణ నాథ
విఘ్న వినాయక మనసా స్మరామి
విఘ్న రాజాయ శ్రీ గణ నాథ
శ్రీ గణనాయక సిరసానమామి
వినాయకాయ శ్రీ గణ నాధ
విఘ్న వినాయక మనసా స్మరామి
విఘ్న హారిణే శ్రీ గణ నాధ
శ్రీ గణనాయక సిరసానమామి
వైమథురాయ శ్రీ గణ నాధ
విఘ్న వినాయక మనసా స్మరామి
విముఖాయ నమః శ్రీ గణ నాధ
శ్రీ గణనాయక సిరసానమామి
ప్రముఖాయ నమః శ్రీ గణ నాధ
విఘ్న వినాయక మనసా స్మరామి
సుముఖాయ నమః శ్రీ గణ నాధ
శ్రీ గణనాయక సిరసానమామి
కృతినే నమః శ్రీ గణ నాధ
విఘ్న వినాయక మనసా స్మరామి

సుప్రదీప్తాయ శ్రీ గణ నాధ
శ్రీ గణనాయక సిరసానమామి
నిధయే నమః శ్రీ గణ నాధ
విఘ్న వినాయక మనసా స్మరామి
మహానుభావ శ్రీ గణ నాధ
శ్రీ గణనాయక సిరసానమామి
మాన్యాయ నమః శ్రీ గణ నాధ
విఘ్న వినాయక మనసా స్మరామి
మహాకాలాయ శ్రీ గణ నాధ
శ్రీ గణనాయక సిరసానమామి
మహాబలాయ శ్రీ గణ నాధ
విఘ్న వినాయక మనసా స్మరామి
హేరంబాయ శ్రీ గణ నాధ
శ్రీ గణనాయక సిరసానమామి
మహొదరాయ శ్రీ గణ నాధ
విఘ్న వినాయక మనసా స్మరామి
మహావీరాయ శ్రీ గణ నాధ
శ్రీ గణనాయక సిరసానమామి
వేద స్వరూపాయ శ్రీ గణ నాధ
విఘ్న వినాయక మనసా స్మరామి

ప్రమదాయ ప్రధమాయ పరమేశ్వరాయ
శ్రీ గణనాయక సిరసానమామి
శశివర్ణ శోభిత చతుర్భుజాయ
విఘ్న వినాయక మనసా స్మరామి
ప్రసన్న వదనాయ ఆనంద రూప
శ్రీ గణనాయక సిరసానమామి
సదాత్మ రూపం సకలాది భూతం
విఘ్న వినాయక మనసా స్మరామి
చిదానంద రూపం శ్రీ గణ నాధం
శ్రీ గణనాయక సిరసానమామి
భజే విఘ్న రాజా భవాని తనయ
విఘ్న వినాయక మనసా స్మరామి
చతుర్బాహుయుకం చిదానంద శక్తం
శ్రీ గణనాయక సిరసానమామి
జగత్రాణ వీర్యం జనత్రాణ సౌర్యం
విఘ్న వినాయక మనసా స్మరామి
సురాభీష్ట కార్యం సదా క్షోభ్య ధైర్యం
శ్రీ గణనాయక సిరసానమామి
శ్రేయః కార్య సిద్ధే మహా మహిమ బుద్ధే
విఘ్న వినాయక మనసా స్మరామి

గుణిశ్యాగ చర్యం గణాధీశ వీర్యం
శ్రీ గణనాయక సిరసానమామి
జలద్వక్రతుండం చతుర్బాహు దండం
విఘ్న వినాయక మనసా స్మరామి
గణానామా ధీశం గుణానాంశ ధీశం
శ్రీ గణనాయక సిరసానమామి
మద శ్రావి గండం మేళచ్ఛంద్ర ఖండం
విఘ్న వినాయక మనసా స్మరామి
చిదానంద కాయం సదామత్సహాయం
శ్రీ గణనాయక సిరసానమామి
అజస్రాణ పాయం త్వజం చప్రమేయం
విఘ్న వినాయక మనసా స్మరామి
మూషికా రూఢం మాదాళ శక్త్యామ్
శ్రీ గణనాయక సిరసానమామి
భుజంగాధీరాజా స్ఫురత్కర్ణ పూరం
విఘ్న వినాయక మనసా స్మరామి
కలధూతి రుద్రాక్ష రత్నా విభూషం
శ్రీ గణనాయక సిరసానమామి
తపో యోగి వర్యం కృపో దార చర్యం
విఘ్న వినాయక మనసా స్మరామి

సత్పద్మ రాజా మణివర్ణ రూప
శ్రీ గణనాయక సిరసానమామి
ఆశాంకుశధరం శ్రీ గణ నాధం
విఘ్న వినాయక మనసా స్మరామి
కృష్ణాదియమునాగ యజ్ఞో పవీతం
శ్రీ గణనాయక సిరసానమామి
పాలేందు శకలం ఆనంద రూపం
విఘ్న వినాయక మనసా స్మరామి
చిత్ర విచిత్ర మాలా భూషితం
శ్రీ గణనాయక సిరసానమామి
మూషికోత్తమా మారుహ్య దేవం
విఘ్న వినాయక మనసా స్మరామి
సిద్ధి ప్రదాతమ్ శ్రీ గణ నాధం
శ్రీ గణనాయక సిరసానమామి
సింధూర వర్ణం శివ శక్తీ తేజం
విఘ్న వినాయక మనసా స్మరామి
మార్తాండ తేజాం మంగళ రూపాం
శ్రీ గణనాయక సిరసానమామి
మౌనీంద్ర వందిత మునిజన పోష
విఘ్న వినాయక మనసా స్మరామి

గంభీర విక్రమ గణపతి దేవా
శ్రీ గణనాయక సిరసానమామి
మూపోద్వవ దేవా కాణిపాకేశా
విఘ్న వినాయక మనసా స్మరామి
విఘ్న విరహాయ ధ్వజే మహేత్వం
శ్రీ గణనాయక సిరసానమామి
శ్రీమద్గణేశ కరుణాలవాల
విఘ్న వినాయక మనసా స్మరామి
భస్మ విలేపన భవ భయ నాశ
శ్రీ గణనాయక సిరసానమామి
మూషిక వాహన ముని జన్య వంద్య
విఘ్న వినాయక మనసా స్మరామి
అద్వైతామృత పరమార్థ రూప
శ్రీ గణనాయక సిరసానమామి
తత్వమశిత్యాది వాక్య స్వరూప
విఘ్న వినాయక మనసా స్మరామి
ధరణీ ధర శుభ మోక్ష నాయక
శ్రీ గణనాయక సిరసానమామి
నానా మణిగణ భూషణ నిర్గుణ
విఘ్న వినాయక మనసా స్మరామి

గం గం గణపతి గజముఖ దేవా
శ్రీ గణనాయక సిరసానమామి
ఉత్తిష్ఠ గణపతి శరణం ప్రపద్యే
విఘ్న వినాయక మనసా స్మరామి
లక్ష్మీ గణపతి ఐశ్వర్య దాత
శ్రీ గణనాయక సిరసానమామి
ఓంకార గణపతి అద్వైత రూపా
విఘ్న వినాయక మనసా స్మరామి
సిద్ధి గణపతి చిత చిద్విలాస
శ్రీ గణనాయక సిరసానమామి
వీర గణపతి మహా బలాయ
విఘ్న వినాయక మనసా స్మరామి
శక్తి గణపతి శక్తి ప్రదాత
శ్రీ గణనాయక సిరసానమామి
మృత్యగణపతి సంగీత లోల
విఘ్న వినాయక మనసా స్మరామి
మహా గణపతి మంగళ రూపా
శ్రీ గణనాయక సిరసానమామి
బీజ గణపతి బ్రహ్మాండ నాథ
విఘ్న వినాయక మనసా స్మరామి

దుంబి గణపతి దాక్షిణ్య దీప
శ్రీ గణనాయక సిరసానమామి
పింగళ గణపతి పరమాత్మ దేవా
విఘ్న వినాయక మనసా స్మరామి
హారిద్ర గణపతి దారిద్య్ర నాశ
శ్రీ గణనాయక సిరసానమామి
ప్రసన్న గణపతి ప్రణవ స్వరూప
విఘ్న వినాయక మనసా స్మరామి
వాతాపి గణపతి ఆరోగ్య దాత
శ్రీ గణనాయక సిరసానమామి
హేరంభ గణపతి ఆనంద దాత
విఘ్న వినాయక మనసా స్మరామి
వక్రతుండ గణపతి హే వరద హస్త
శ్రీ గణనాయక సిరసానమామి
వరసిద్ధి గణపతి కాణిపాక నిలయ
విఘ్న వినాయక మనసా స్మరామి
చింతామణి గణపతి చిదానంద రూపా
శ్రీ గణనాయక సిరసానమామి
సంకష్ట హారాయ సంకట గణపతి
విఘ్న వినాయక మనసా స్మరామి

త్రైలోక్య మోహన శ్రీ విఘ్న రాజా
శ్రీ గణనాయక సిరసానమామి
వినాయక దేవా అగ్ర పూజిత
విఘ్న వినాయక మనసా స్మరామి
పరమానందాయ దయా స్వరూప
శ్రీ గణనాయక సిరసానమామి
సిద్ధ స్వరూప హే దివ్య దేహ
విఘ్న వినాయక మనసా స్మరామి
బహుశాస్త్ర పండిత సౌమ్య స్వరూప
శ్రీ గణనాయక సిరసానమామి
జ్ఞాననేత్రాయ విజ్ఞాన రూప
విఘ్న వినాయక మనసా స్మరామి
పుణ్య మూర్తయే హే పాప నాశ
శ్రీ గణనాయక సిరసానమామి
కరుణా సాగర జ్ఞాన ప్రదాత
విఘ్న వినాయక మనసా స్మరామి
సత్సంగా నిరతాయా సద్గుణ దీప
శ్రీ గణనాయక సిరసానమామి
పరబ్రహ్మ స్వరూప వేదాంత వేద్య
విఘ్న వినాయక మనసా స్మరామి

పాల సూర్యా ప్రభం బాల గణాదీపం
శ్రీ గణనాయక సిరసానమామి
భక్త విజ్ఞేశం వీర విజ్ఞకం
విఘ్న వినాయక మనసా స్మరామి
శక్తి విజ్ఞేశం ద్వజగణాదీపం
శ్రీ గణనాయక సిరసానమామి
ఉచ్చిష్ట నాయకం శ్రీ గణనాధం
విఘ్న వినాయక మనసా స్మరామి
శ్రీ విఘ్న రాజం క్షిప్ర నాయకం
శ్రీ గణనాయక సిరసానమామి
హే రంభ నాథం లక్ష్మీ గణపతిమ్
విఘ్న వినాయక మనసా స్మరామి
మహా విజ్ఞేశం భువినేశ గణపతిమ్
శ్రీ గణనాయక సిరసానమామి
గుణాతీతమానంద ఆకార శూన్యం
విఘ్న వినాయక మనసా స్మరామి
చిదానంద సాంద్రాయ శాంతాయ తుభ్యుమ్
శ్రీ గణనాయక సిరసానమామి
విభూషయిక భూషం భవధ్వంస హేతుం
విఘ్న వినాయక మనసా స్మరామి

కరీందనంకృత కందర్ప మానం
శ్రీ గణనాయక సిరసానమామి
వందే గణేశం భుజంగ భూషణం
విఘ్న వినాయక మనసా స్మరామి
విశ్వంభరా సంస్థిత లోక రక్షణం
శ్రీ గణనాయక సిరసానమామి
లంబోదరం విశాలాక్షామ్
విఘ్న వినాయక మనసా స్మరామి
శ్రీ సంకరాత్మజం సురవంద్య పాదం
శ్రీ గణనాయక సిరసానమామి
విఘ్నాపహారం సిద్ధి వినాయకం
విఘ్న వినాయక మనసా స్మరామి
సత్పద్మ రాజా మణివర్ణ కాంతిమ్
శ్రీ గణనాయక సిరసానమామి
శ్రీ సిద్ధి బుద్ధి చర్చిత పాదం
విఘ్న వినాయక మనసా స్మరామి
సింధూర శోభిత గంబీర దేహం
శ్రీ గణనాయక సిరసానమామి
భవ భంద శోక వినాశ కారణం
విఘ్న వినాయక మనసా స్మరామి

చిదానందయ సాంద్రాయ శాంతాయ తుభ్యుమ్
శ్రీ గణనాయక సిరసానమామి
అగజా ప్రియ సుతం షణ్ముఖ సోదరం
విఘ్న వినాయక మనసా స్మరామి
ఆగమ వినుతం ఆనంద హృదయం
శ్రీ గణనాయక సిరసానమామి
బాల గణపతిమ్ సత్పుత్ర దాతం
విఘ్న వినాయక మనసా స్మరామి
కరుణ గణపతిమ్ ఐశ్వర్య దాతం
శ్రీ గణనాయక సిరసానమామి
భక్త గణపతిమ్ భక్త వత్సలం
విఘ్న వినాయక మనసా స్మరామి
తీర గణపతిమ్ శతృ నాశనం
శ్రీ గణనాయక సిరసానమామి
శక్తి గణపతిమ్ శక్తి ప్రదాతమ్
విఘ్న వినాయక మనసా స్మరామి
ద్విజ గణపతిమ్ జ్ఞాన ప్రదాయం
శ్రీ గణనాయక సిరసానమామి
సిద్ధి గణపతిమ్ అభివృద్ధి కారం
విఘ్న వినాయక మనసా స్మరామి

విఘ్న గణపతిమ్ విఘ్న వారణం
శ్రీ గణనాయక సిరసానమామి
క్షిప్ర గణపతిమ్ సత్య ప్రసన్నం
విఘ్న వినాయక మనసా స్మరామి
హే రంభ గణపతిమ్ కార్య కౌశలం
శ్రీ గణనాయక సిరసానమామి
లక్ష్మీ గణపతిమ్ ఐశ్వర్య ప్రాప్తిమ్
విఘ్న వినాయక మనసా స్మరామి
విజయ గణపతిమ్ విజయ కారకం
శ్రీ గణనాయక సిరసానమామి
మృత్య గణపతిమ్ కళా కౌశలమ్
విఘ్న వినాయక మనసా స్మరామి
ఊధ్వ గణపతిమ్ ఆనంద సిద్ధిమ్
శ్రీ గణనాయక సిరసానమామి
ఏకకాక్షర గణపతిమ్ వైవివర్జితం
విఘ్న వినాయక మనసా స్మరామి
శ్రీ వర గణపతిమ్ వర ప్రదాతం
శ్రీ గణనాయక సిరసానమామి
యక్షర గణపతిమ్ సర్వ సమృద్ధిమ్
విఘ్న వినాయక మనసా స్మరామి

హరిద్ర గణపతిమ్ విఘ్న నాశనం
శ్రీ గణనాయక సిరసానమామి
లంబోదరం శ్యామ తనుమ్ గణేశం
విఘ్న వినాయక మనసా స్మరామి
సృష్టి గణపతిమ్ సంతాన దాతం
శ్రీ గణనాయక సిరసానమామి
ఉద్ధండ గణపతిమ్ అధికార ప్రాప్తిమ్
విఘ్న వినాయక మనసా స్మరామి
రుణ విమోచకం గణపతి స్మరణం
శ్రీ గణనాయక సిరసానమామి
కార్యేషు జయం దుంబి గణపతిమ్
విఘ్న వినాయక మనసా స్మరామి
సింహ గణపతిమ్ సంతుష్ట హృదయం
శ్రీ గణనాయక సిరసానమామి
శుభ యోగ ప్రాప్తిమ్ యోగ గణపతిమ్
విఘ్న వినాయక మనసా స్మరామి
అనుగ్రహ సిద్ధిం దుర్గా గణపతిమ్
శ్రీ గణనాయక సిరసానమామి
వికట వినాయక విఘ్న నివారణం
విఘ్న వినాయక మనసా స్మరామి

వందారు మందార మిందు భూషణం
శ్రీ గణనాయక సిరసానమామి
అమందానంద సందోహ భందుమ్
విఘ్న వినాయక మనసా స్మరామి
గజాననమ్ భూత గణాధి వినుతం
శ్రీ గణనాయక సిరసానమామి
శోక వినాశం గణపతి పాదం
విఘ్న వినాయక మనసా స్మరామి
నరగళ పూజిత పాద పంకజం
శ్రీ గణనాయక సిరసానమామి
మహాదేవ సుతం గురు గుహనుతం
విఘ్న వినాయక మనసా స్మరామి
మూషిక వాహన మోదక ప్రియం
శ్రీ గణనాయక సిరసానమామి
వశిష్ట వామ దేవాది వందితం
విఘ్న వినాయక మనసా స్మరామి
విచిత్రాకారం భక్తోపకారం
శ్రీ గణనాయక సిరసానమామి
ఆశ్రిత జన పరిపాలక దేవం
విఘ్న వినాయక మనసా స్మరామి

అణిమావిసిద్ధిం ప్రదాయ దేవం
శ్రీ గణనాయక సిరసానమామి
మాణిక్య మకుటాది ధరేణ దేవం
విఘ్న వినాయక మనసా స్మరామి
ఓంకార గణపతి గణేశ్వరాయం
శ్రీ గణనాయక సిరసానమామి
అనాధ భందుమ్ శ్రీ గణ నాథం
విఘ్న వినాయక మనసా స్మరామి
కమనీయ విగ్రహ కరుణాల వాలం
శ్రీ గణనాయక సిరసానమామి
శ్రీ కాణిపాకం వరసిద్ధి నాథం
విఘ్న వినాయక మనసా స్మరామి
పర బ్రహ్మ రూపం ప్రచండ దేహం
శ్రీ గణనాయక సిరసానమామి
మహదేవ సూలం మహదైత్య నాశం
విఘ్న వినాయక మనసా స్మరామి
నమస్తే నమస్తే శ్రీ గణనాథం
శ్రీ గణనాయక సిరసానమామి
నమస్తే నమస్తే విఘ్న నాయకం
విఘ్న వినాయక మనసా స్మరామి
శ్రీ గణనాయక సిరసానమామి
విఘ్న వినాయక మనసా స్మరామి
శ్రీ గణనాయక సిరసానమామి
విఘ్న వినాయక మనసా స్మరామి
శ్రీ గణనాయక సిరసానమామి
విఘ్న వినాయక మనసా స్మరామి
శ్రీ గణనాయక సిరసానమామి
విఘ్న వినాయక మనసా స్మరామి



Credits
Writer(s): Ramu, D Murali Krishna
Lyrics powered by www.musixmatch.com

Link