Tajmahalani

తాజ్ మహలుని షాజహానులో పిచ్చితనమనుకున్నా
జూలియట్టుని idiot అని జాలిపడి కూర్చున్నా
ఆ పిచ్చి మారాజు నేనే అయ్యాను ఈ రోజున
పడ్డాను నీ మోజులోనే అంటే నేను idiotనా
చందమామని అందుకోమని గుండె గోల వినలేదా
అందుకే మరి వెంటనే మనం
జంట చేరితే పోదా
Jolyగా జాబిల్లి దాకా
Honeymoon వెడదాం పదా
జూలియట్టుని idiot అని జాలిపడి కూర్చున్నా
తాజ్ మహలుని షాజహానులో పిచ్చితనమనుకున్నా
పాత తరం root-u మనం వెంటనే మార్చుదాం
Fast యుగం కుర్రతనం ప్రేమకే నేర్పుదాం
ఆ ఊసులతో space కల శాటిలైట్ పంపుదాం
ఆశలకి internet పాటలే చూపుదాం
Ok అంటోంది lady అంతా ready పోదాం మరి
టైటానిక్ shipలో ప్రయాణం
గోదారిలో నడుపుదాం
జూలియట్టుని idiot అని జాలిపడి కూర్చున్నా
తాజ్ మహలుని షాజహానులో పిచ్చితనమనుకున్నా
ప్యారిస్కి tour ఎలదాం ప్రేమ passportతో
హేయ్ USని చూసొద్దాం వయసు వీసాలతో
హేయ్ రివ్వుమనే పావురమై నింగిలో తేలుదాం
కొంచమలా దించు dear సింగపూర్ stateలో
తీరా దించాక నిన్ను
Shopping కోసం చంపవు కదా హహహహహా
అబ్బబ్బా ఊహల్లో అయినా accountలు మానవు కదా

తాజ్ మహలుని షాజహానులో పిచ్చితనమనుకున్నా
జూలియట్టుని idiot అని జాలిపడి కూర్చున్నా

ఆ పిచ్చి మారాజు నేనే లలలల్లహా
అయ్యాను ఈ రోజున
పడ్డాను నీ మోజులోనే అంటే నే idiotనా
చందమామని అందుకోమనే గుండె గోల ఊహూ
అందుకే మరి వెంటనే మనం జంట చేరితే పోదా
టైటానిక్ shipలో ప్రయాణం
హే గోదారిలో నడుపుదాం

జూలియట్టుని idiotని జాలిపడి కూర్చున్నా
తాజ్ మహలుని షాజహానులో పిచ్చితనమనుకున్నా
జూలియట్టుని idiotని జాలిపడి కూర్చున్నా
తాజ్ మహలుని షాజహానులో పిచ్చితనమనుకున్నా
జూలియట్టుని idiotని జాలిపడి కూర్చున్నా
తాజ్ మహలుని షాజహానులో పిచ్చితనమనుకున్నా



Credits
Writer(s): Sandeep Chowta, Sirivennela Sitarama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link