Adisesha

ఆదిశేష అనంత శయన
శ్రీ నరసింహ ప్రహ్లాద వరద
(ఆదిశేష అనంత శయన)
(శ్రీ నరసింహ ప్రహ్లాద వరద)
ఆదిశేష అనంత శయన
శ్రీ నరసింహ ప్రహ్లాద వరద
(ఆదిశేష అనంత శయన)
(శ్రీ నరసింహ ప్రహ్లాద వరద)
క్షీరాబ్ధి వాసా పండగ శయన
పంకజ నయన లక్ష్మీ రమణ
మత్స్యకూర్మ శ్రీ వరాహ రూపా
భక్తజనావన శ్రీ నరసింహ
(ఆదిశేష అనంత శయన)
(శ్రీ నరసింహ ప్రహ్లాద వరద)

సింహాచలమున వెలసిన దేవా
శ్రీ భూవరాహ లక్ష్మీనృసింహ
ఆగ్రహ జ్వాలతో ప్రబలిన దేవా
అనుగ్రహించుము చందన మూర్తి
(ఆదిశేష అనంత శయన)
(శ్రీ నరసింహ ప్రహ్లాద వరద)
ఆదిశేష అనంత శయన
శ్రీ నరసింహ ప్రహ్లాద వరద

మంగళగిరిపై నిలచిన స్వామి
నరమృగ శరీర వేద విహార
పానకమ్ముతో తృప్తిని పొందే
పానకాల స్వామి పవిత్ర చరణ
(ఆదిశేష అనంత శయన)
(శ్రీ నరసింహ ప్రహ్లాద వరద)
ఆదిశేష అనంత శయన
శ్రీ నరసింహ ప్రహ్లాద వరద

యాదర్షి తపముకు సంతసముంది
యాదగిరి గుట్ట స్వామిగా వెలసి
నమ్మిన భక్తుల చల్లగా బ్రోచే
యోగానంద శ్రీ నారసింహ
(ఆదిశేష అనంత శయన)
(శ్రీ నరసింహ ప్రహ్లాద వరద)
ఆదిశేష అనంత శయన
శ్రీ నరసింహ ప్రహ్లాద వరద

ఆదిశేషుని అంశతో అలరే
కొండ కోనల నడుమన వెలసి
స్వయంభువై పదదాసులనేలే
అహోబిలేశా ఉగ్రనృసింహ
(ఆదిశేష అనంత శయన)
(శ్రీ నరసింహ ప్రహ్లాద వరద)
ఆదిశేష అనంత శయన
శ్రీ నరసింహ ప్రహ్లాద వరద

పెనుశిల వాసా పాపవినాశ
వేదాద్రి వాసా వైకుంఠ నాధా
కరుణాభరణ లక్ష్మీ రమణ
కావగా రావా కదిరి నృసింహ
ఆదిశేష అనంత శయన
శ్రీ నరసింహ ప్రహ్లాద వరద
(ఆదిశేష అనంత శయన)
(శ్రీ నరసింహ ప్రహ్లాద వరద)
ఆదిశేష అనంత శయన
శ్రీ నరసింహ ప్రహ్లాద వరద
(ఆదిశేష అనంత శయన)
(శ్రీ నరసింహ ప్రహ్లాద వరద)

నారసింహ నారసింహ నారసింహ పాహిమాం
ప్రహ్లాద వరదాయక నారసింహ రక్షమాం
(నారసింహ నారసింహ నారసింహ పాహిమాం)
(ప్రహ్లాద వరదాయక నారసింహ రక్షమాం)
ఆదిదేవ పాహిమాం లక్ష్మీపతి రక్షమాం
అహోబిల క్షేత్ర వాసా ఉగ్రసింహ పాహిమాం
(ఆదిదేవ పాహిమాం లక్ష్మీపతి రక్షమాం)
(అహోబిల క్షేత్ర వాసా ఉగ్రసింహ పాహిమాం)
దేవ దేవ పాహిమాం భక్త లోల రక్షమాం
సింహాచల క్షేత్ర వాసా నారసింహ రక్షమాం
(దేవ దేవ పాహిమాం భక్త లోల రక్షమాం)
(సింహాచల క్షేత్ర వాసా నారసింహ రక్షమాం)
(దేవ దేవ పాహిమాం భక్త లోల రక్షమాం)
(సింహాచల క్షేత్ర వాసా నారసింహ రక్షమాం)



Credits
Writer(s): D. Chittibabu, Murali Krishna
Lyrics powered by www.musixmatch.com

Link