Super Annade Naa Mama

చింతాకు పూలు చీరను కట్టి
సిగలో మూరడు మల్లెలు పెట్టి
చిగురించే సిగ్గును కొంగున చుట్టి
శింగారించుకొని చెంగున వచ్చి
ఇంటి బయట నేను
అరుగు మీదకొచ్చి ఎదురే చూస్తుంటే
వచ్చి super అన్నాడే
Super అన్నాడే
Super అన్నాడే నా మామ
Super అన్నాడే
Super అన్నాడే నా మామ
Super అన్నాడే

తాళాల గుట్టు కుచ్చులో బెట్టి
తాటాకుల బుట్టా నెత్తిన బెట్టి
ఎంకి లెక్కన ఏటి గట్టే ఎక్కి
పోతుంటే బుగ్గన వేలేపెట్టి
నావలాగా నేను నడుమే ఊపి
ముందుకి వెళుతుంటే
చూసి super అన్నాడే (ఆహా)
super అన్నాడే (అరరరే)
Super అన్నాడే నా మామ
Super అన్నాడే
Super అన్నాడే నా మామ
Super అన్నాడే

పచ్చాపచ్చని పైరుని చూసి
మైమరచి పోతుంటే నేను
పక్కకు వచ్చి చూశాడు
కొంటె చూపులే తాను
గలగల పారే సెలయేరు సవ్వడిలో
మునిగుంటే నేను
గాలి లెక్క వచ్చి చెంపలు
తాకేడే నేనింకేమి చెయ్యను
(ఏమన్నాడే పిల్లా)
(మీ మామ ఏమన్నాడే పిల్లా)
(జరా చెప్పవే ఓ పిల్లా)
(నీ సిగ్గులు సంతకే ఎల్లా)
(ఏమన్నాడే పిల్లా)
(మీ మామ ఏమన్నాడే పిల్లా)
(జరా చెప్పవే ఓ పిల్లా)
(నీ సోకుల్లో రంగులే చల్లా)
Super అన్నాడే (ఒహో)
Super అన్నాడే (ఒయ్ ఒయ్ ఒయ్)
Super అన్నాడే నా మామ
Super అన్నాడే
Super అన్నాడే నా మామ
Super అన్నాడే

చెరువులో కలువను చూసి
మురిసిపోతుంటే నేను
ఏమీ తెలియనట్టు వచ్చి
ముద్దులు పెట్టేశాడో తాను
బంతిపూల నవ్వులు చూసి
ముచ్చట పడితే నేను
తుమ్మెదల్లే వచ్చి గిలిగింతలేన్నో
పెట్టినాడమ్మో తాను
(ఏమన్నాడే పిల్లా)
(మీ మామ ఏమన్నాడే పిల్లా)
(జరా చెప్పవే ఓ పిల్లా)
(నీ సిగ్గులు సంతకే ఎల్లా)
(ఏమన్నాడే పిల్లా)
(మీ మామ ఏమన్నాడే పిల్లా)
(జరా చెప్పవే ఓ పిల్లా)
(నీ సోకుల్లో రంగులే చల్లా)
Super అన్నాడే (ఆహా)
super అన్నాడే
Super అన్నాడే నా మామ
Super అన్నాడే
Super అన్నాడే నా మామ
Super అన్నాడే

పచ్చని రంగు చీరె కట్టి
పాల గ్లాసు పదిలంగా ఇచ్చి
బుగ్గలో మిఠాయి నోట్లోపెట్టి
ఆకు వక్క సున్నం చుట్టి
నిండు చంద్రుని వెన్నెల వెలుగులో
ఒళ్లో కూర్చుంటే
చూసి super రున్నాడే (ఆహా)

Super రున్నాడే
Super రున్నాడే నా మామ
Super రున్నాడే
Super రున్నాడే నా మామ
Super రున్నాడే



Credits
Writer(s): Marcus.m, Thirupathi Jaavana
Lyrics powered by www.musixmatch.com

Link