Inthalo Yennenni Vinthalo

మళ్లీ మళ్లీ అడుగుతున్నా
ఓ పిల్లా
నాతో నాతో ఉండిపో నువ్విలా
వాలు కళ్లా చేప పిల్లా
దారి మల్లె మేఘమాలా
తేనె పూల చారుశీలా
నన్ను వళ్లే వలపుల వలలా
ఇంతలో ఎన్నెన్ని వింతలో
ఇంతలో వేవేల వింతలో
ఇంతలో ఎన్నెన్ని వింతలో
ఇంతలో వేవేల వింతలో

ఈ క్షణమే ఆగాలంటూ
అనుకుంటానే ప్రతిసారి
గతమంతా జ్ఞాపకమై
ఇపుడే ఎదురైయిందా
రాసుందో లేదో కాని
కలిసాం మనమే కలగానే
నిజమయ్యే ఆశే ఎదలో
పుడుతూ పోతున్నా
పాలపుంతా నీవు చెంతా
చేరగానే బాగుందే
లోకమంతా దూరమయ్యే
హాయి పేరే ప్రేమంటున్నా

ఇంతలో ఎన్నెన్ని వింతలో
ఇంతలో వేవేల వింతలో
ఇంతలో ఎన్నెన్ని వింతలో
ఇంతలో వేవేల వింతలో



Credits
Writer(s): Kanishka, Purnachary
Lyrics powered by www.musixmatch.com

Link