Naalo Innalluga (From "Sridevi Soda Center")

నాలో ఇన్నాళ్ళుగా కనిపించని ఎదో ఇది
లోలో కొన్నాళ్లుగా నాతో ఎదో అంటున్నది
అదో ఇబ్బందిగా అనిపించినా
అది కూడా బానే ఉంది
మరే కన్నెర్రగా కసిరేసినా
చిరునవ్వులా ఉందే

తానా తందానా మహదానందనా
మనసే చిందేయ్యగా
తానే అందేనా ఏంతో దూరాన ఉండే ఆ తారక

నాలో ఇన్నాళ్ళుగా కనిపించని ఎదో ఇది
లోలో కొన్నాళ్లుగా నాతో ఎదో అంటున్నది

కొంచెం గమనించదేం దరిదాపులోనే తారాడినా
వైనం గురుతించడేం కనుబొమ్మతోనే కబురంపినా
ఎలా చెప్పాలో వయసెమందో
ఎలా చూపాలో రహస్యం ఏదో
ఇదేమి చిక్కో
నువ్వే కనుక్కో
తెగిస్తా
వరిస్తా
మరెందుకి పరాకానీ
లేపే కిరణాల పిలుపే తొలిమెలు కోలుపై నను గిల్లాగా
తానా తందానా మహదానందనా మనసే చిందేయ్యగా

నాలో ఇన్నాళ్ళుగా కనిపించని ఎదో ఇది
లోలో కొన్నాళ్లుగా నాతో ఎదో అంటున్నది

పోన్లే పాపం అని దరిదాటి రానా నది హోరుగా
సర్లే కానిమ్మని చుట్టేసుకోనా మహాజోరుగా
ఆలా కాకుంటే మరో దారుందా
ఇలా రమ్మంటే కలే రానంద
తయారైయుందాం
తధాస్తు అందాం
అటైనా
ఇటైనా
చేరే వీడి హడావిడి
తరిమే తోలి వాన చినుకు మురిపాల మునకో నను అల్లగా

తానా తందానా మహదానందనా మనసే చిందేయ్యగా
తానే తందానే తానే తననానే తానే తననానే నా
తానే తందానే తానే తననానే తానే తననానే నా



Credits
Writer(s): Jaykay, Drg
Lyrics powered by www.musixmatch.com

Link