Ala Ila (From "Stand Up Rahul")

అలా ఇలా అనాలని
ఇలా ఎలా ఉందే
అవీ ఇవీ వినాలని
ఇవ్వాళ తోచిందే
పెదవులపైనా మెరిసే
ఈ నవ్వులే
ఇది వరకైతే ఎపుడు కనిపించలే
ఇన్నాళ్లీ వెన్నెల్లన్నీ లోలోపలే
ఎంతో ఎంతో సంతోషంతో
ఉన్నా నే నీక్షణం
అంతో ఇంతో వింతే
నీతో సాగే సహజీవనం

అలా ఇలా అనాలని
ఇలా ఎలా ఉందే
అవీ ఇవీ వినాలని
ఇవ్వాళ తోచిందే

పని తెలియని పసి తనమట నాది
అది తెలిసిన పెద మనసట నీది
అనువుగ మరి జరగదు కద ఏది
అనుకువ గల మగువకు తిరుగేది
నీ వలనే అవుతుందేమో
నేనెపుడూ కోరే పని
నీ జతగా ఉండే గుండె
అంటుందే ఇంతే చాలని
వందేళ్లీ వర్ణాలన్నీ తోడుండని

ఎంతో ఎంతో సంతోషంతో
ఉన్నా నే నీక్షణం
అంతో ఇంతో వింతే
నీతో సాగే సహజీవనం
అలా ఇలా అనాలని
ఇలా ఎలా ఉందే
అవీ ఇవీ వినాలని
ఇవ్వాళ తోచిందే



Credits
Writer(s): Chegondi Anantha Sriram, Sweekar Agasti
Lyrics powered by www.musixmatch.com

Link