Kanapadava Female

వెళిపోతోంది ప్రాణమే
కనబడుతోంది శూన్యమే
ఒదిలెలుతోంది గాయమే
కన్నీటి జ్ఞాపకమే

వెలివేసింది కాలమే
ఉరి తీసింది ప్రేమయే
ముసిరేసింది మౌనమే
ఒంటరిగా మిగిలానే

కనపడవా కనపడవా
కన్నీరై మిగిలెడతావా
చిరునవ్వై ఎదురొచ్చి
చితిలోకే నెడతావా

కనపడవా కనపడవా
శిధిలం చేఫే పోతావా
గుండెను కోసే కథ నువ్వై
కడదాకా వస్తావా



Credits
Writer(s): A Leon James, Prasanna Kumar Bezawada
Lyrics powered by www.musixmatch.com

Link