Torture Song (From "777 Charlie - Telugu")

Oh my god కాపాడు
నా భాదే నువ్ చూడు
Dog-ye ఓ శాపంలా పెట్టేసింది
అయ్యయ్యయ్యయ్యో
మెక్కి నా food అంతా
కబ్జా నా ఇల్లంతా
Full time full tortureరా
ఏగేదెట్టా అయ్యయ్యయ్యయ్యో
చూస్తూ చూస్తుంటేనే
చిందర వందర గందర గోళం
వామ్మో చెవి పోటొచ్చింది
వింటూ వింటూ బౌ బౌ మేళం

అయ్యో అయ్యో అయ్యో repeat

Bad luck-e bat అయి
బంతేమో నేనై ఆడేసే
నాతో 20-20 match-ye
బతుకయ్యింది busstandలా
Horror move climaxలా
Solo life-ye slowగా ఇలా
కుక్క చింపిన ఇస్తారాయే
గడికొక విధముగా
స్వామి ఈ గండమెట్టా తీరును చెప్పు
నాకు దారిని సూపు స్వామి
Save me స్వామి save me

అయ్యో అయ్యో అయ్యో repeat

నా ఖర్మే కాలి frustration పెరిగింది
అమ్మమ్మో fullగా tension పెట్టేస్తుంది
రౌడీ dog-ye వచ్చిందిలా
Bubble gumలా అంటిందిలా
BP నాకే పెంచిందిలా
దాచలేను చెప్పలేను అరరరే హతవిధి

అయ్యో దీనమ్మ lifelife
గాలికి పోయే కంప
కొంపకు చేరే ఏదోలా
Save me స్వామి save me

అయ్యో అయ్యో అయ్యో repeat

అయ్యో అయ్యో అయ్యో repeat



Credits
Writer(s): Nobin Paul, Battu Vijay Kumar
Lyrics powered by www.musixmatch.com

Link