Anubhavinchu Raja (From "Anubhavinchu Raja")

రాజు వెడలె రవితేజము లలరగ
నారీమణుల కళ్ళు చెదరగా
వైరి వీరుల గుండెలదరగా
అనుభవించడానికే పుట్టిన అపరభోగరాయ
కల్లుకైనా కనికరించవా
మందుకైనా మన్నించవా

అడిగేదెవడు నిన్ను
ఆపేదెవడు నిన్ను
నువ్వు నీ మాట విను రాజా
అనుభవించు రాజ
మొలతాడైన గాని
మనతో రాదు అని
త్వరగా తెలుసుకోరా రాజా
అనుభవించు రాజ

ఒకే ఒక జీవితం నీకు తెలియదా
సుఖాలలో ముంచేద్దాం అదేం ఖరీద
ఆలోచిస్తే బుర్ర పాడు
అందుకనే ఆడి పాడు రాజా
అనుభవించు రాజ
అనుభవించు రాజా
అనుభవించు రాజా

అడిగేదెవడు నిన్ను ఆపేదెవడు నిన్ను
నువ్వు నీ మాట విను రాజా
అనుభవించు రాజా
మొలతాడైన గాని
మనతో రాదు అని
త్వరగా తెలుసుకోరా రాజా
అనుభవించు రాజ

సంపాదించేయడం అంతా దాచేయడం
తినడం తొంగోడం రోజు ఇంతేనా
కొంచం సరదాగా కొంచం సరసంగా
ఉంటే తప్పేంటి మనిషై పుట్టాక
చెయ్యి దురదెడితే కాలీగెందుకుండాలి
ముక్కులో పుల్లెట్టి తుమ్మేస్తుండాలి
మంచిదో సెడ్డదో ఏదో ఒక రకంగా
ఊళ్ళో మన పేరు మోగిపోతూ ఉండాలి
అనుభవించు రాజ
అనుభవించు రాజా
అనుభవించు రాజా

అడిగేదెవడు నిన్ను ఆపేదెవడు నిన్ను
నువ్వు నీ మాట విను రాజా
అనుభవించు రాజా

దీపం ఉన్నపుడే అన్నీ సర్దేద్దాం
వయసులో ఉన్నపుడే అన్నీ చూసేద్దాం
బతికిన కొన్నాళ్ళు బాగా బతికేద్దాం
పాపం పుణ్యాలు దేవుడికొదిలేద్దాం
కాలే కదపకుండా ఉంటే నీడ పట్టున
వయసై పోయినట్టు ఎంత సులకనా
మనిషికి ఉండాలి కొంచం కళాపోషణ
లేదా ఏం లాభం నువ్వెంత బతికినా
అనుభవించు రాజ
అనుభవించు రాజా
అనుభవించు రాజా

అడిగేదెవడు నిన్ను ఆపేదెవడు నిన్ను
నువ్వు నీ మాట విను రాజా
అనుభవించు రాజా
మొలతాడైన గాని
మనతో రాదు అని
త్వరగా తెలుసుకోరా రాజా
అనుభవించు రాజ



Credits
Writer(s): Gopi Sundar, Bhakara Bhatla
Lyrics powered by www.musixmatch.com

Link