Elle Gorika (From "Madhurapudi Gramam Ane Nenu")

ఎల్లే గోరింక రాయే మళ్లీ నావంక
నన్నే నేనే మరిసే పోయా
నిన్నే సూసాకా
చాల్లే చాలింక ఈ అల్లరి ఎందాక

పోతావుంటే రారా అంటూ
గోలే చైమాక
పట్టుకో పోనీక కట్టుకో కొంగెనక
రైకలో దాచెయ్ వే గుండెనే పారేయక
రమ్మని నీ మాటే
పొమ్మని నీ ఆటే
గుమ్మనే నేనయ్యో బొమ్మనే కానింకా
సిరికా సిరికా నేనో గరిక
సిరు నవ్వే ఇసిరెయ్ వే
అంతటి పరాకా
సురకా సురకా మాటల సురకా
మానేసే మాటేసే రాదా నీదాకా

నీ పరిచయం ఏదారి వైపో
ఇటో అటో ఎటో ఎందాకో
ఈ పరవశం ఏ నింగి దాకో
అలో కలో వలో ఇదేంటో
ఏదో ప్రయాణం ముడి పడి నీతోనా
ఏదో ప్రవాహం కాలమంతా
పొంగేనా ఇలా
సిరికా సిరికా నేనో గరిక
సిరు నవ్వే ఇసిరెయ్ వే
అంతటి పరాకా
సురకా సురకా మాటల సురకా
మానేసే మాటేసే రాదా నీదాకా
ఎల్లే గోరింకా రాయే
మళ్లీ నావంక
నన్నే నేనే మరిసే పోయా
నిన్నే చూసాకా
చాల్లే చాలింక ఈ అల్లరి ఎందాక
పోతావుంటే రారా అంటూ
గోలే చైమాక
పట్టుకో పోనీక కట్టుకో కొంగెనక
రైకలో దాచెయ్ వే గుండెనే పారైక
రమ్మని నీ మాటే
పొమ్మని నీ ఆటే
గుమ్మనే నేనయ్యో బొమ్మనే కానింకా

సిరికా సిరికా నేనో గరిక
సిరు నవ్వే విసిరెయ్ వే
అంతటి పరాకా
సురకా సురకా మాటల సురకా
మానేసే మాటేసే రాదా నీ దాకా



Credits
Writer(s): Mani Sharma, Sri Mani
Lyrics powered by www.musixmatch.com

Link